Home » Naga Chaitanya
తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’ మరోసారి అందమైన ప్రేమకథను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తుంది..
సామ్-చై వివాదంలోకి నన్ను లాగకండి ప్లీజ్
సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్.. రూమర్లకు చెక్ పెట్టాలంటే నాగ చైతన్య స్టేట్మెంట్ ఇవ్వాలి అంటున్నాడు..
అబద్దం అయితే బావుండని అభిమానులు కోరుకుంటున్నా కాలం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న అక్కినేని జంట విడిపోయింది. పదేళ్ల ప్రేమ ప్రయాణానికి..
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఇప్పుడు కొత్త కొత్త సినిమాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. కాగా, త్వరలోనే ఆహా మరో బ్లాక్ బస్టర్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానుంది.
‘థ్యాంక్యూ’ సినిమాకి సంబంధించి నాగ చైతన్య - రాశీ ఖన్నాల లీక్డ్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది..
సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన తర్వాత సిద్ధార్థ్ చేసిన ట్విట్ దక్షిణాదిలో హాట్ టాపిక్ అయ్యింది.
సమంత ఫ్యాషన్ బ్రాండ్ ‘సాకీ’ గురించి నెట్టింట మీమ్స్ వైరల్ అవుతున్నాయి..
ఇటీవల సమంత, ఒక వ్యక్తితో కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు ఆరా తీశారు.
నాగ చైతన్య మాత్రం పబ్లిక్ గానే కాదు సోషల్ మీడియా అకౌంట్లలోనూ ఒక్క పోస్టు కూడా లేదు. ఎట్టకేలకు దాదాపు ఆరు రోజుల తర్వాత బయటికొచ్చేందుకు నాగ చైతన్య రెడీ అయ్యాడట.