Home » Nagpur
మహారాష్ట్రలోని నాగపూర్ నగరం వరదనీటితో జలమయం అయింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి నాగ్‌పూర్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాగపూర్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి....
భర్త అని నమ్మి వెళితే చంపి నదిలో పారేశాడు. బీజేపీ మహిళా నేత హత్య కేసులో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహం జరిగిన ఆరు నెలలకే భార్యను హత్య చేసిన దారుణం మహారాష్ట్ర బీజేపీలో కలకలం రేపింది.
Viral Video : బంకు సిబ్బంది కానీ ధైర్యం చేసి మంటలు ఆర్పివేయకపోయుంటే ఊహించని రీతిలో ఘోర ప్రమాదమే జరిగేదన్నారు పోలీసులు.
ఆడుకోవటానికని వెళ్లిన చిన్నారుల్ని కారు రూపంలో మృత్యువు కబళించింది. నవ్వుతు తుళ్లుతు వెళ్లిన పిల్లలు విగతజీవులుగా కనిపించటంతో కన్నవారి గుండెలు అవిసేలా ఏడ్చారు.
రూ.5లక్షలతో కాంట్రాక్టు కిల్లర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. భివాపూర్ లోని సొంత పెట్రోల్ బంక్ లో ఉన్న ఆమె తండ్రిని ఆ వ్యక్తి, మరొకరు కలిసి పొడిచి చంపి పరారయ్యారు.
ఐఏఎస్ కావాలన్నది అతని కల.. కానీ ఆర్దిక పరిస్థితులు అందుకు సహకరించలేదు. తన కల నిజం చేసుకోవడానికి ఓ దివ్యాంగుడు పడుతున్న కష్టం అందరిలో స్ఫూర్తి నింపుతుంది.
నాగ్‌పూర్‌లో ఇటీవల 41 ఏళ్ల ఒక వ్యక్తికి, హోటల్లో మహిళ పరిచయమైంది. దీంతో ఆమెతో గడిపేందుకు అతడు రెండు వయాగ్రా మాత్రలు వేసుకున్నాడు. ఆల్కహాల్‌తో కలిపి మాత్రలు తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అతడికి వాంతులు, నీరసం వంటి లక్షణాలు మొదలయ్యాయి.
ఇటీవల ముంబై, నాగ్‌పూర్‌లోని పలు చోట్ల జరిపిన సోదాల్లో రూ.5.51 కోట్ల విలువైన నగలు, రూ.1.21 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగల్లో ఖరీదైన బంగారు, వజ్రాభరణాలున్నాయి. పంకజ్ మెహదియాతోపాటు, ఇతరులు పెట్టుబడుల పేరుతో వినియోగదారులను మోసం చేస
నాగ్‌పూర్‌లో కూడా పబ్లిక్ టాయిలెట్ల సంఖ్య చాలా తక్కువ. దీంతో అక్కడ పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలంటూ మహిళలు ఉద్యమించారు. నాగ్‌పూర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టారు. ‘రైట్ టు పీ’ పేరుతో ప్లకార్డులు చేతబట్టుకుని మహిళలు ని
ఎన్నో ఆశలతో ఆశయాలతో క్రీడారంగంలో అడుగు పెట్టిన 10 బాలిక హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయింది. సైకిల్ పోలో క్రీడాకారిణి జాతీయ ఛాంపియన్ షిప్ పోటీలకు నాగ్ పూర్ వెళ్లిన నిదా ఫాతిమా అక్కడే మృతి చెందింది.