-
Home » nandyala
nandyala
ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్.. నంద్యాల ఇష్యూకి సంబంధించి..
తాజాగా అల్లు అర్జున్ ఏపీ హైకోర్టు ని ఆశ్రయించారు.
ఏపీలో అరాచక పాలన చేస్తున్నారు- చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్
ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు జగన్.
రావణాసురుడు రామాయణం చెప్పినట్లుగా వైఎస్ జగన్ మాటలున్నాయ్- మంత్రి నిమ్మల రామానాయుడు
కక్షలు, వేధింపులు, అరాచకాలు, హింస పేర్లు వింటే అందరికీ జగనే గుర్తుకొస్తాడని మండిపడ్డారు.
వైసీపీ నేత శిల్పా రవి, అల్లు అర్జున్ ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? బన్నీకి రాజకీయాలపై ఇంత అవగాహన ఉందా?
శిల్పా రవి, అల్లు అర్జున్ మధ్య ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఎలా ఏర్పడింది అనేది గతంలో ఓ ఇంటర్వ్యూలో శిల్పా రవిచంద్ర తెలిపాడు.
Bhuma Akhila Priya : చంద్రబాబును అరెస్ట్ చేసినచోటే దీక్ష చేస్తాం, అనుమతి ఇవ్వనంటే భయపడినట్లే : భూమా అఖిల ప్రియ
రాష్ట్రంలో హిట్లర్ పరిపాలన జరుగుతుందని..ఎటువంటి ఆధారాలు లేకుండానే.. వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారు అంటూ మండిపడ్డారు .జ్యూడిషియల్ క్యాపిటల్ అన్నారు కదా ఏమైంది..? అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Chandrababu Naidu : నా పేరు తీసేసి జగన్ పేరు పెట్టుకున్నారు, ఈ ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా?
ఈ పేదవాడు 40కోట్లు ఖర్చు చేసి కూతురిని చూసేందుకు వెళ్ళాడు. Chandrababu Naidu - Nandyal
Bear Trapped : నంద్యాల మహానంది క్షేత్రంలో చిక్కిన ఎలుగుబంటి
ఖాళీగా ఉన్న ఇంట్లోకి ఎలుగుబంటి వెళ్లింది. ఇంటి తలుపులు వేసి ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు, స్థానికులు బంధించారు.
Fire Accident : శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.. 15 షాపులు దగ్ధం
మంటలు ఇతర షాపులకు విస్తరించకుండా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాగా, షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు నిర్ధారించారు. అగ్ని ప్రమాదం ధాటికి సుమారు రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.
CM Jagan : ఏపీలో పలు విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన.. 8 వేల ఎకరాల్లో దేశంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ : సీఎం జగన్
పర్యావరణ హితంగా పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ విషయంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు.
Srisailam : శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు.. 28 రోజులకు రూ.3.43 కోట్ల ఆదాయం
ఈ హుండి లెక్కింపులో బంగారం 172 గ్రాముల 400 మిల్లీగ్రాములు, వెండి 10 కేజీల 350 గ్రాములు లభించాయి. హుండీ లెక్కింపులో ఆలయ ఉద్యోగులు, శివసేవకులు, భక్తులు పాల్గొన్నారు.