-
Home » Nara rohit
Nara rohit
నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను.. పెళ్లి తరువాత నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్..
టాలీవుడ్ హీరో నారా రోహిత్ వివాహం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. (Nara Rohith)కుటుంబసభ్యుల మధ్య వధువు శిరీష లెల్లా మేడలో ఆయన తాళి కట్టారు.
హ్యాపీ బర్త్ డే పెద మామయ్య.. చంద్రబాబుకు స్పెషల్ విషెష్ చెప్పిన హీరోయిన్.. ఫోటో వైరల్..
నేడు ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు.
‘నాన్నా.. మీరొక ఫైటర్’.. తండ్రి మృతితో సినీనటుడు నారా రోహిత్ భావోద్వేగ పోస్టు
తండ్రి నారా రామ్మూర్తి నాయుడు మృతితో ఆయన తనయుడు, సినీ హీరో నారా రోహిత్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు చేశారు.
సీఎం చంద్రబాబు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి మృతి..
సీఎం చంద్రబాబు నాయుడు సొంత తమ్ముడు, హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు.
సీఎం చంద్రబాబు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి మృతి..
తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడు మరణించారు.
తమ్ముడి ఆరోగ్య పరిస్థితి విషమం.. చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు.
బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో నారా రోహిత్.. రౌద్రంతో ఫస్ట్ లుక్ అదిరిందిగా..
ఈ సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం.
కొడుకు నిశ్చితార్థంలో సీఎం చంద్రబాబు నాయుడు.. ఫోటో వైరల్..
ఇప్పటికే నారా రోహిత్ - శిరీష లేళ్ల నిశ్చితార్థంలో దిగిన ఫొటోలు వైరల్ గా మారాయి.
హీరో నారా రోహిత్ - హీరోయిన్ సిరి లేళ్ల నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
తాజాగా నేడు నారా రోహిత్ హీరోయిన్ సిరి లేళ్లతో నిశ్చితార్థం చేసుకుంటున్నాడు.
నేడే హీరో నారా రోహిత్ నిశ్చితార్థం.. ఆ సినిమా హీరోయిన్‌తో.. ఎవరో తెలుసా..?
తాజాగా నేడు నారా రోహిత్ నిశ్చితార్థం చేసుకోబోతున్నాడని సమాచారం.