Chandrababu Naidu : కొడుకు నిశ్చితార్థంలో సీఎం చంద్రబాబు నాయుడు.. ఫోటో వైరల్..
ఇప్పటికే నారా రోహిత్ - శిరీష లేళ్ల నిశ్చితార్థంలో దిగిన ఫొటోలు వైరల్ గా మారాయి.

CM Chnadrababu Naidu Attends to Nara Rohit Sireesha Lella Engagement Photo goes Viral
CM Chandrababu Naidu : నేడు చంద్రబాబు తమ్ముడు కొడుకు, కొడుకు వరస అయ్యే హీరో నారా రోహిత్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. నేడు ఉదయం నారా రోహిత్ నిశ్చితార్థం హీరోయిన్ శిరీష(సిరి) లేళ్లతో హైదరాబాద్ నోవాటెల్ లో ఘనంగా అజరిగింది. ఈ వేడుకకు నారా, నందమూరి కుటుంబ సభ్యులు వచ్చి సందడి చేసారు.
Also Read : Nara Rohit – Siree Lella : హీరో నారా రోహిత్ – హీరోయిన్ సిరి లేళ్ల నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
ఇప్పటికే నారా రోహిత్ – శిరీష లేళ్ల నిశ్చితార్థంలో దిగిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ వేడుకకు నారా రోహిత్ పెదనాన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వచ్చి కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. కాబోయే జంటతో సీఎం చంద్రబాబు ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.