Home » Narendra Modi
దీనికితోడు బీజేపీ తనకు అవసరమైనప్పుడు జగన్, చంద్రబాబుతో వేర్వేరుగా పనిచేస్తోందనే ప్రచారం కూడా ఉంది. ఇవన్నీ ఏపీలో బీజేపీకి మైనస్ అయ్యే అంశాలే.
#BoycottMaldives : లక్షద్వీప్ టూరిజంకు పనికిరాదనే భావన కలిగేలా రమీజ్ చేసిన పోస్టులు దుమారం రేపాయి. మరోపక్క మాల్దీవుల డిప్యూటీ మంత్రి మారియమ్ షియునా ఇజ్రాయెల్ చేతిలో మోదీ పప్పెట్లా మారారని ఎక్స్‌లో పోస్ట్ ట్యాగ్ చేశారు.
ఇరు దేశాల మధ్య దౌత్యపర ఆందోళన నెలకొంది. మాల్దీవులు కొత్త అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు రేపటి నుంచి చైనాలో పర్యటించనున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల లక్షద్వీప్ బీచ్ లను సందర్శించారు. అక్కడ బీచ్ లలో సేద తీరి, స్నార్కెలింగ్‌ని కూడా ప్రయత్నించారు. ఈ ఫోటోలను మోదీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని మోదీ రూ.1,150 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ప్రధాని లక్షద్వీప్‌లో స్నార్కెలింగ్‌కు వెళ్లి, సహజమైన బీచ్‌లను ఆస్వాదించారు.....
రాష్ట్ర నేతల విజ్ఞప్తి మేరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్ర నేతలు రాష్ట్రం నుంచి బరిలోకి దిగితే జాతీయ రాజకీయాలలో తెలంగాణ మరోసారి చర్చనీయాంశంగా మారడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
భారతదేశంలో ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ హ్యాట్రిక్ విజయం సాధిస్తారా? అంటే అవునంటోంది యూకే ఆధారిత ది గార్డియన్ దినపత్రిక. భారతదేశంలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మూడోసారి నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడం అనివార్యమని ది గార్డియన్ పత్ర�
కాలగమనంలో కలిసి పోయిన 2023 వ సంవత్సరం మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మర్చిపోలేని మధుర స్మృతులను మిగిల్చింది. దేశ, విదేశాల్లోనూ ప్రధాని మోదీ పలు కీలకమైన సమావేశాల్లో పాల్గొన్నారు. గతించిన ఏడాది కాలంలో టాప్ నైన్ మోదీ మర్చిపోలేని మధుర చిత్రాల�
ఒకవేళ మోదీ దీనిపై స్పందించి అన్ని కోట్ల రూపాయల అవినీతి ఎలా జరిగిందో చెప్పాలని అడిగితే పవన్ తెల్లముఖం వేసుకుని చూస్తారంటూ ఎద్దేవా చేశారు.
దేశంలోని రైల్వే ప్రయాణికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త వెల్లడించారు. రామజన్మభూమి అయిన పవిత్ర అయోధ్య నగరంలో శనివారం ఆరు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పచ్చజెండా ఊపనున్నారు....