Home » Narendra Modi
PM Modi Friendship : రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రమైన వేళ... మోదీ రెండు దేశాల్లో పర్యటించారు. గత నెల రష్యా వెళ్లారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిపారు.
Russia-Ukraine Conflict : రెండు దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యం, ఆర్థికం, సైనిక, ఇతర అవసరాల కోసం చేసుకునే ఒప్పంద స్నేహం. కానీ ఇండియా గత కొన్నేళ్లుగా ప్రపంచ దేశాలతో సమానమైన స్నేహాన్నే కొనసాగిస్తోంది.
జరిగిన కుంభకోణంపై ఈడీ విచారణ చేపట్టాలి. ఎంత గొప్ప స్థానంలో ఉన్నా పార్టీ పిలుపునిస్తే పాటించాల్సిందే. అందుకే నేను ముఖ్యమంత్రినైనా ఒక కార్యకర్తగా నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చా.
రష్యా టూర్‌తో అగ్ర దేశాల చూపు తిప్పుకున్న భారత ప్రధాని.. ఇప్పుడు యుక్రెయిన్ పర్యటనతో మరోసారి వరల్డ్ వైడ్ సరికొత్త చర్చకు తెరలేపారు.
నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద జరిగిన వేడుకలు, నరేంద్రమోదీ ఫొటోలు వైరల్ గా మారాయి.
ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
హర్ ఘర్ తిరంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు.
మిత్రదేశాలు మనతో ఎలా ప్రవర్తించినా భారత్ మాత్రం స్నేహహస్తమే ఇస్తోంది. నేపాల్ అయినా శ్రీలంక అయినా మాల్దీవులు అయినా అందరికీ సాయం చేస్తుంది. నిజమైన ఫ్రెండ్షిప్కు అర్థమేంటో చేతల్లో చూపిస్తోంది.
Fuel Prices Come Down : వినియోగదారులు రెండుసార్లు పన్ను చెల్లించాలి. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి, మరొకసారి కేంద్రానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండింటినీ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్ను వర్తిస్తుంది.
కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేలోపే సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనుంది.