Home » Narendra Modi
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ సాధించిన ఘనతలను గుర్తుచేస్తూ ప్రశంసల జల్లు కురిపించారు.
2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలుత సొంత నిధులతో పనులు చేయిస్తే వాటికి కేంద్రం దశలవారీగా డబ్బు చెల్లిస్తున్న విషయం తెలిసిందే...
స్టేజిపైకి వచ్చిన ప్రధాని మోదీ దేవి శ్రీ ప్రసాద్ ని దగ్గరకు తీసుకొని కౌగలించుకొని అభినందించారు.
YS Jagan : తిరుమల లడ్డూ వివాదంపై వాస్తవాల నిగ్గుతేల్చాలి
కాంగ్రెస్ మిత్రపక్షాలు మాత్రం నిశ్శబ్దంగా ఉంటున్నాయని నరేంద్ర మోదీ అన్నారు.
రక్షణ, శ్రేయస్సుపై ఇస్తున్న మోదీ గ్యారంటీపై ప్రజలకు పూర్తిగా నమ్మకం ఉందని ప్రధాని మోదీ తెలిపారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
Ayushman Bharat Scheme : ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరోగ్య కవరేజీని అందించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
అమెరికా పర్యటనలో రాహుల్ చేసిన కామెంట్స్ దుమారం లేపుతున్నాయి. మోదీ, RSS టార్గెట్గా విమర్శల దాడి పెంచుతున్నారు.
కఠిన శిక్షలు విధించేలా తాము చట్టాలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు.