Home » Narne Nithiin
మ్యాడ్ సినిమా ఫుల్ కామెడీతో నవ్వించి పెద్ద హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా వచ్చిన ఈ మ్యాడ్ స్క్వేర్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.
అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమాపై లేటెస్ట్ అప్డేట్..
మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ వచ్చేసింది.
సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్, విష్ణు మెయిన్ లీడ్ లో తెరకెక్కిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న మ్యాడ్ స్క్వేర్ సినిమా నుంచి తాజాగా వచ్చార్రోయ్.. అంటూ సాగే సాంగ్ రిలీజ్ చేశారు.
తాజాగా మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ డేట్ ఒక రోజు ముందుకు మార్చారు. దీనిపై అధికారిక ప్రకటన ఇస్తూ నాగవంశీ ట్వీట్ చేసారు.
నేడు ఎన్టీఆర్ బామ్మర్ది, హీరో నార్నె నితిన్ నిశ్చితార్థం వెంకటేష్ బంధువులు అయిన శివాని అనే అమ్మాయితో ఘనంగా జరగగా ఎన్టీఆర్ ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
హీరో వెంకటేష్ ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో సరదాగా ఆడుకుంటున్నారు.
దగ్గుబాటి కుటుంబంతో ఎన్టీఆర్ ఫ్యామిలీ బంధుత్వం కలుపుకుంటుంది.
నార్నె నితిన్ నిశ్చితార్థం శివాని తాళ్లూరి అనే అమ్మాయితో నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ హీరోగా నటించిన మూవీ ఆయ్.