Home » Narne Nithiin
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు
తాజాగా ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ ని, ఆయ్ సినిమా యూనిట్ ని, బన్నీ వాసుని అల్లు అర్జున్ ప్రత్యేకంగా అభినందించారు.
ఆయ్ సినిమా మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో విజువల్స్, లొకేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు.
ఆయ్ సినిమాని ముందు నుంచి కూడా కామెడీ ఎంటర్టైనర్ అనే చెప్తూ ప్రమోట్ చేసారు. దానికి తగ్గట్టే సీరియస్ క్యాస్ట్ సబ్జెక్టుని కూడా కామెడిగానే చూపించారు.
బన్నీ వాసు ఈవెంట్లో మాట్లాడుతూ పిఠాపురంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెడతామంటే ఎన్టీఆర్ ఏమన్నారో తెలిపారు.
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ మ్యాడ్ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఆల్రెడీ మ్యాడ్ సినిమా వచ్చి హిట్ అయింది. ఇప్పుడు ఆయ్ సినిమా రాబోతుంది కానీ అసలు నార్నె నితిన్ ని హీరోగా పరిచయం చేస్తూ అనౌన్స్ చేసిన సినిమా శ్రీశ్రీశ్రీ రాజావారు మాత్రం ఇంకా రాలేదు.
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ హీరోగా నటించిన ఆయ్ సినిమా ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఫుల్ కామెడీగా సాగింది.
పిఠాపురంలో మొదట జరగబోయే సినిమా ఈవెంట్ ని ప్రకటించారు.
ఎన్టీఆర్ బామ్మర్ది నెక్స్ట్ సినిమా టైటిల్ వచ్చేసింది. గీతాఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కే ఈ సినిమా టైటిల్ భలే ఉందండి ఆయ్.