Home » Narne Nithiin
నార్నె నితిన్ వీటన్నిటికంటే ముందు మొదట అనౌన్స్ చేసిన సినిమా 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'. అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా నేడు జూన్ 6న థియేటర్స్ లో రిలీజయింది.
ఎట్టకేలకు నార్నె నితిన్ సినిమా శ్రీ శ్రీ శ్రీ రాజావారు రిలీజ్ కి రెడీ అయింది.
తాజాగా శ్రీవిష్ణు సినిమాలో ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడట.
నేడు మ్యాడ్ స్క్వేర్ సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహించగా ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చి సందడి చేసారు.
మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు.
ఎన్టీఆర్ ముందు మొదటిసారి ఎన్టీఆర్ బామ్మర్ది సక్సెస్ ఈవెంట్లో ఇలా మాట్లాడటంతో ఈ స్పీచ్ వైరల్ గా మారింది.
ఇప్పుడు సక్సెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నారని సమాచారం.
బాక్సాఫీస్ వద్ద మ్యాడ్ స్క్వేర్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మ్యాడ్ స్క్వేర్ చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసిందంటే..
ట్రైలర్ తో నెక్స్ట్ లెవల్ బజ్ క్రియేట్ కావడంతో మ్యాడ్ స్క్వేర్ మూవీ పై హై ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్న ఆడియన్స్.