MAD Square Song : మ్యాడ్ స్క్వేర్ నుంచి వచ్చార్రోయ్ సాంగ్ రిలీజ్..

సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్, విష్ణు మెయిన్ లీడ్ లో తెరకెక్కిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న మ్యాడ్ స్క్వేర్ సినిమా నుంచి తాజాగా వచ్చార్రోయ్.. అంటూ సాగే సాంగ్ రిలీజ్ చేశారు.

MAD Square Song : మ్యాడ్ స్క్వేర్ నుంచి వచ్చార్రోయ్ సాంగ్ రిలీజ్..

Vaccharroi Lyrical Song Released From MAD Square

Updated On : March 18, 2025 / 4:18 PM IST

MAD Square Song : సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్, విష్ణు మెయిన్ లీడ్ లో తెరకెక్కిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన మ్యాడ్ స్క్వేర్ సినిమా మార్చ్ 28 న రిలీజ్ కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పై కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా వచ్చార్రోయ్.. అంటూ సాగే సాంగ్ రిలీజ్ చేశారు.