Home » National Investigation Agency
మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలకు సంబంధించి మే13న ముంబై పోలీసుల నుండి కేసును ఎన్ఐఏ స్వీకరించింది.
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాలపై దర్యాప్తులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. తాజాగా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు కూడా ఉన్నారు.
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మోస్ట్ వాంటెడ్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిని ఢిల్లీ ప్రత్యేక పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాది షానవాజ్ అలియాస్ సైఫీని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం సోమవారం అరెస్టు చేసింద
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలుచోట్ల ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారులు సోదాలు నిర్వహించారు. అమరుల బంధు మిత్రుల సంఘం, పౌరహక్కుల సంఘం కీలక నేతల ఇళ్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
ఉత్తర భారతదేశంలోని జైళ్లలో ఉన్న 10 నుంచి 12 మంది గ్యాంగ్స్టర్లను అండమాన్ నికోబార్ దీవుల జైలుకు తరలించాలని కేంద్ర హోంశాఖకు ఎన్ఐఏ లేఖ రాసింది.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కస్టడీలో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. సాయుధ పోలీసు రక్షణ కావాలనుకునే వారు...తాను బెదిరింపు ఫోన్ కాల్ చేసినందుకు డబ్బు చెల్లిస్తారని లారెన్స్ బిష్ణోయ్ చెప్పారు....
ఖలిస్థానీ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను కెనడాలో సోమవారం కాల్చి చంపారు. పలు హింసాత్మక, విధ్వంస చర్యలకు పాల్పడిన హర్దీప్ సింగ్ ను భారత ప్రభుత్వం మోస్ట్ వాంటెడ్ ఖలిస్థానీ ఉగ్రవాదిగా ప్రకటించింది....
దసరా పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులపై చార్జిషీట్ దాఖలు చేసింది. ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదుల పాత్రను ఎన్ఐఏ చార్జిషీట్ లో పేర్కొంది.
కేంద్ర పాలిత ప్రాంతంలోని అల్ హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనుమానాస్పద కార్యకలాపాలతో సంబంధాలు కలిగి ఉన్న ఉగ్రవాద నిధుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఏఐ) మంగళవారం జమ్మూ, కాశ్మీర్లోని ఎనిమిది జిల్లాల్లో సోదాలు నిర్వహించింది.
తెలుగు రాష్ట్రాల్లో సోదాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ప్రకటన విడుదల చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ సంచలన విషయాలు వెల్లడించింది. ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు, మత విద్వేషాలు పెంపొందించడానికి శిక్షణ ఇవ్వడం కోసం శిబిరాలను నిర్వహిస్తున్న PFI సంస్