Home » National News
కుతుబ్ మినార్ ను ఢిల్లీ సుల్తాన్..కుతుబ్ అల్-దిన్ ఐబక్ నిర్మించలేదని..5వ శతాబ్దానికి చెందిన భారతీయ రాజు రాజా విక్రమాదిత్య ఈ స్థూపాన్ని నిర్మించారని పురావస్తుశాఖ మాజీ అధికారి ఒకరు వెల్లడించారు
వివాదానికి కారణమైన 22 గదుల చిత్రాలను పురావస్తుశాఖ వెబ్ సైట్ లో పెట్టినట్లు అధికారులు వెల్లడించారు
పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఇద్దరు సిక్కులను దుండగులు కాల్చిచంపారు. మృతి చెందిన వారు కుల్జీత్ సింగ్ (42), రంజిత్ సింగ్ (38)గా పోలీసులు గుర్తించారు.
52 మంది సభ్యులతో కూడిన సర్వే బృందం ఎట్టకేలకు శనివారం నాడు సర్వే నిమిత్తం మసీదులోకి ప్రవేశించింది. సర్వేపై మొదట అభ్యంతరం వ్యక్తం చేసిన మసీదు నిర్వాహకుల సహకారంతోనే ఈ సర్వే కొనసాగుతుంది.
కేరళలో పిల్లలలో టమోటా జ్వరం కేసులు నమోదు కావడంతో కేరళతో సరిహద్దు పంచుకుంటున్న తమిళనాడులోని అన్ని చెక్ పోస్టులపై నిఘాను పెంచింది ప్రభుత్వం.
జమ్మూ కశ్మీర్‌లోని బుద్గామ్‌లో ఒక పండిట్‌ను ఉగ్రవాదులు హతమార్చిన ఘటనలో స్థానికులు తీవ్ర నిరసనలకు దిగారు. పండిట్ హత్యకు నిరసనగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి
అన్నెంపున్నెం ఎరుగని ఓ బాలుడు, తినడానికి డబ్బులు అడుక్కొంటుండగా..పదే పదే డబ్బులు అడిగి విసిగిస్తున్నాడంటూ ఆ బాలుడిని హెడ్ కానిస్టేబుల్ హత్య చేశాడు
దేశ ద్రోహం చట్టం చెల్లుబాటు అంశంపై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి మే 11 వరకు గడువు ఇచ్చింది
మొహాలీలో గ్రెనేడ్ దాడి అనంతరం పంజాబ్ రాష్ట్రంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు పంజాబ్ లోని అమృత్‌సర్‌లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు.
ఎంతో ఆతృతగా పరోటా తిందామని హోటల్‌కు వచ్చిన కస్టమర్..తాను తీసుకున్న పార్సెల్‌లో చచ్చిన పాము చర్మం కనిపించడంపై దెబ్బకు కంగుతినింది.