Home » National News
ఒక వ్యక్తి రూ. 180 విలువైన చెప్పులు పోయాయని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లా ఖచ్రోడ్ పోలీస్ స్టేషన్లో ఈ వింత కేసు నమోదైంది.
సాక్షాత్తు కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులు, మరికొందరు ఉన్నతాధికారులు పాల్గొన్న ఓ వేడుకలో కంప్యూటర్లో పోర్న్ వీడియో(శృంగార) ప్రసారం కావడం సంచలనంగా మారింది.
దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడం ప్రధాన సమస్యగా మారింది. దేశ వ్యాప్తంగా సరాసరి నిరుద్యోగిత రేటు మార్చిలో 7.60% ఉండగా ఏప్రిల్లో 7.83%కి పెరిగింది.
పండుగల సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు, ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
నిందితుడు అహ్మద్ ముర్తజా అబ్బాసీ సోషల్ మీడియా ద్వారా ఐసిస్ తీవ్రవాదులు మరియు సానుభూతిపరులతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.
పదుల సంఖ్యలో కోవిడ్ టీకాలు చెత్తకుప్పలో దర్శనమిచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ నగరంలో వెలుగు చూసింది. కన్నౌజ్ లోని ఓ ఆరోగ్య కేంద్రం వద్ద పదుల సంఖ్యలో కరోనా టీకాలు బాక్సులతో సహా చెత్తకుప్పలో పడేసి ఉన్నాయి
కేజ్రీవాల్ బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించిన తీరు, దృశ్యాలు వీడియో కాన్ఫరెన్స్ సమయంలో రికార్డు అయ్యాయి
పంజాబ్ రాష్ట్రంలో పలుచోట్లా భారీ పేలుళ్లకు పాల్పడనున్నట్లు ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ పేరుతో బెదిరింపు లేఖ రావడంతో రైల్వే పోలీసులు, పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు
మతపరమైన ప్రదేశాల్లో 6,031 లౌడ్ స్పీకర్లను అధికారులు తొలగించారు. మరో 29,674 ప్రాంతాల్లో స్పీకర్ల శబ్దాన్ని పరిమితికి లోబడి తగ్గించాలని అధికారులు ఆదేశించారు.
మీరు హెల్మెట్ సరిగా పెట్టుకోలేదు. అందుకు మీకు రూ.500 చలాన్ విధిస్తున్నాము. వెంటనే చలాన్ మొత్తాన్ని చెల్లించండి" అంటూ చలాన్ పంపించారు పోలీసులు