Home » National Testing Agency
ugcnet.nta.ac.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
NEET-UG Final Results : ఈ నీట్ పరీక్షకు సంబంధించి ఫైనల్ రివైజ్డ్ ఆన్సర్ కీని కూడా రిలీజ్ చేసింది. విద్యార్థులు రివైడ్డ్ రిజల్స్ట్ అధికారిక వెబ్సైట్లో, రివైజ్డ్ కీని చెక్ చేసుకోవచ్చు.
నీట్ యూజీ పరీక్ష రద్దు, అక్రమాలపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
NEET PG Exam Dates : ప్రభుత్వ లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ కోసం నిర్వహించే నీట్-పీజీ 2024 పరీక్షలో హాజరు కావడానికి అర్హతకు కటాఫ్ తేదీ ఆగస్ట్ 15, 2024గా నిర్ణయించారు.
NEET UG 2024 : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్స్ ద్వారా ఏజెన్సీ మాస్ కాపీయింగ్ పాల్పడే అభ్యర్థులను గుర్తించనుంది. నీట్ పరీక్ష తర్వాత కూడా అనుమానాస్పద అభ్యర్థులను ఏఐ-ఆధారిత టూల్స్ ద్వారా గుర్తిస్తారు.
మహారాష్ట్రలో వాషిం జిల్లాలోని మారుమూల బెల్ఖేడ్ గ్రామానికి చెందిన రైతు కుమారుడు నీల్‌కృష్ణ గజరే. గత రెండేళ్లుగా పట్టుదల, కృషితో చదివి ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ) మెయిన్స్‌లో అద్భుతమైన స్కోరు సాధించాడు.
JEE Mains Results 2024 : ఈ ఏడాది మొత్తం 56 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించారు. వారిలో 22 మంది తెలుగు విద్యార్థులు 100శాతం స్కోరుతో సత్తా చాటారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం రిజిస్ట్రేషన్ విండోను తిరిగి ప్రారంభించింది. దరఖాస్తుకు గడువు ఏప్రిల్ 10 వరకు అవకాశం ఉంది. ఇప్పటివరకూ అప్లయ్ చేయని అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
JEE Main Session 2 Registrations : జేఈఈ మెయిన్ సెషన్ 2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 2తో ముగియనుంది. జేఈఈ మెయిన్ పరీక్ష ఏప్రిల్ 1 నుంచి 15, 2024 మధ్య జరుగనుంది. ఫలితాలను ఏప్రిల్ 25, 2024న ప్రకటిస్తారు.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో వ్రాయలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా JEE మెయిన్ 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. JEE మెయిన్ 2024 కోసం రిజిస్ట్రేషన్ పోర్టల్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. JEE మెయిన్ 2024 కోసం నమోదు చేసుకోవడానికి వెబ్సైట్ https://jeemain.ntaonline.in/ అందు�