-
Home » Nayab Singh Saini
Nayab Singh Saini
ప్రభుత్వ ఉద్యోగమా? రూ.4 కోట్లా? స్థలమా?.. ఏది కావాలి?
హర్యానా ప్రభుత్వం వినేష్ ఫోగట్కు మూడు ఛాయిస్లు ఇచ్చింది.
కంప్యూటర్ ఆపరేటర్ నుంచి సీఎం స్థాయికి.. నాయబ్ సింగ్ సైనీకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయో తెలుసా..
నాయబ్ సింగ్ సైనీ 1970 జనవరి 5న హర్యానాలోని అంబాలా జిల్లాలోని చిన్న గ్రామమైన మీర్జాపూర్ మజ్రాలో జన్మించారు.
హరియాణా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం.. హాజరైన మోదీ, చంద్రబాబు.. వీడియోలు వైరల్
హరియాణా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ గురువారం రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు.
హరియాణా సీఎంగా నయబ్ సింగ్ సైనీ రేపు ప్రమాణ స్వీకారం.. మోదీ, చంద్రబాబుసహా హాజరుకానున్న ప్రముఖులు
హరియాణా సీఎంగా నయబ్ సింగ్ సైనీ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం హరియాణా బీజేపీ శాసనసభా పక్ష భేటీ జరిగింది.
లోక్సభ ఎన్నికల వేళ హర్యానాలో బీజేపీ ప్రభుత్వానికి షాక్!
ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించడంతో హర్యానాలో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.
హర్యానా రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు.. కొత్త సీఎంగా సైనీ ప్రమాణస్వీకారం
ఖట్టర్ రిజైన్ చేసిన వెంటనే కొత్త సీఎం అభ్యర్థిని ప్రకటించడం.. ప్రమాణస్వీకారం చేయడం.. బాధ్యతలు స్వీకరించడం కూడా చకచకా అయిపోయింది.
హరియాణ నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ
హరియాణ నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ఎంపికయ్యారు. ఖట్టర్ స్థానంలో సైనీని సీఎంగా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది.
హరియాణ నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ
హరియాణ నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ఎంపికయ్యారు. ఖట్టర్ స్థానంలో సైనీని సీఎంగా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది.