Nayab Singh Saini : హరియాణ నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ

హరియాణ నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ఎంపికయ్యారు. ఖట్టర్ స్థానంలో సైనీని సీఎంగా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది.