Home » NDA
రాబోయే రోజుల్లో కూడా కలిసి నడుస్తామంటే పవన్ సీఎం పదవి ఆశలు వదులుకున్నారా అన్న చర్చ జరుగుతోంది.
ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
విశాఖ స్టీల్ ను దివాలా తీయించే ఎత్తుగడలు సాగుతూనే ఉన్నాయని షర్మిల అన్నారు.
మెగా బ్రదర్ నాగబాబును క్యాబినెట్లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఆయనకు ఓ సీటు ఖాయమైపోయింది.
ఈ క్రేజే కోట్ల మంది అభిమానులకు కారణమైంది. ఆయన మాటను శాసనంగా మార్చింది అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
హర్యానా ఫార్ములానే మహారాష్ట్రలోనూ పక్కాగా ఫాలో అయిన కమలం పార్టీ అద్భుత విజయం సాధించింది.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్లో కూడా ప్రజలు బీజేపీకి గట్టి మద్దతునిచ్చారని తెలిపారు.
మహారాష్ట్ర ఎన్నికల విజయంపై పవన్ స్పందిస్తూ తన ట్విట్టర్ లో భారీ ట్వీట్ చేసారు.
ఈ మూడు రాష్ట్రాలకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది..
ఝార్ఖండ్లో గెలిచిన జేఎంఎం కూటమికి కూడా ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.