Home » Nicolas Maduro
భూతల దాడులు చేస్తారా? అన్న విషయంపై ప్రశ్నించగా.. ట్రంప్ దానికి సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. “అది చేయబోతున్నానా? లేదా? అన్నది చెప్పను. వెనెజువెలా విషయంలో నేను ఏం చేయబోతున్నానో చెప్పను” అని అన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే నికోలస్ మదురోపై 15మిలియన్ల డాలర్లు రివార్డును ప్రకటించారు. తరువాత బైడెన్ సర్కార్ దాన్ని 25 మిలియన్ డాలర్లకు పెంచింది.