Home » nirmal district
బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం చోటుచేసుకుంది. దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరవక ముందే మరో విద్యార్థిని మృతిచెందింది.
సీఎం కేసీఆర్ తొలిసారి నిర్మల్ జిల్లా కేంద్రానికి వస్తుండటంతో ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు, అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సాయంత్రం జరిగే బహిరంగ సభకు లక్ష మందిని తరలించేలా..
MLA Rekha Naik: మళ్లీ తానే ఎమ్మెల్యేనన్న రేఖానాయక్
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె) గ్రామంలో పెళ్లి రిసెప్షన్ వేడుకలో డ్యాన్స్ చేస్తూ 19 ఏళ్ల యువకుడు కుప్పకూలి చనిపోయాడు. పార్డి గ్రామానికి చెందిన కిష్టయ్య కొడుకు పెళ్లి శుక్రవారం భైంసా మండలంలోని కామోల్ గ్రామంలో జరిగింది.
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. వరదనీటితో ప్రాజెక్ట్ నిండుకుండలా మారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
రెగ్యులర్ వీసీని నియమించాలని, అధ్యాపక పోస్టులను, ఇతర సిబ్బందిని భర్తీ చేయాలని, ల్యాప్టాప్లు ఇవ్వాలని, ల్యాబుల్లో వసతులు కల్పించాలని, మౌలిక వసతులు మెరుగుపరచాలని విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.
స్కూల్ పిల్లలు చుక్ చుక్ బండి అంటూ రైలు ఆట ఆడుకుంటుంటారు. అటువంటిది రైలు స్కూల్ కే వచ్చేస్తే ఎలా ఉంటుంది. ఇదిగో ఇలాఉంటుంది. ఇదిగో ఇక్కడ టాయ్ట్రైన్లో పిల్లల హడావుడి చూడండి.. వీళ్ల కేరింతలు చూడండి. వాళ్ల మొఖాల్లో చిరునవ్వులు, ఉత్సాహం చూడండి.
వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటానన్న భర్తను సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య ఉదంతం నిర్మల్ జిల్లాలో వెలుగు చూసింది.
తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని నిర్మల్ జిల్లాలో చిరుతపులి సంచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాలోని కుబీర్ మండలం మర్లగొండ గ్రామ శివారులో చిరుత పులి సంచరిస్తో
నిర్మల్ జిల్లా బైంసా మండలంలో మీర్జాపూర్ గ్రామంలో 2014 లో జరిగిన హత్యకేసులో ముద్దాయిలకి జీవిత ఖైదు విధిస్తూ నిర్మల్ జిల్లా అదనపు న్యాయమూర్తి ఈరోజు జీవితఖైదు విధిస్తూ తీర్పుచెప్ప