Home » Nirmala Sitharaman
తాజాగా నిర్ణయించిన జీఎస్టీ పరిధి వివరాల ప్రకారం.. చేపలు, పెరుగు, తేనె, పనీర్, మఖానా, గోధుమ, ఇతర తృణధాన్యాలు, గోధుమ పిండి, ప్యాక్డ్ లేదా లేబుల్డ్ మీట్, బెల్లం, మరమరాలు వంటివి జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. వీటిపై ఐదు శాతం జీఎస్టీ విధించే అవకాశం ఉంది.
పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలతో కుదేలవుతున్న సామాన్య ప్రజలకు కేంద్రం వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతోంది.(Iron Steel Cement Prices)
జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేస్తారంటూ వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది. 5 శాతం ఉన్న జీఎస్టీని 8 శాతానికి పెంచనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు ఆర్ధిక అంశాలను ఆమెతో చర్చించారు.
నిరుద్యోగులకు తెలంగాణ సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో త్వరలో 40వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. రేపో మాపో ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నట్టు..
కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని అన్నారు. పేదలు, రైతుల కోసం ఏం చేస్తున్నారో బడ్జెట్ లో చెప్పలేదని విమర్శించారు. వార్షిక బడ్జెట్ లో వేతన జీవులకు మొండిచేయి చూపించారని అన్నారు.
CM KCR Live : ఇది గుండు సున్నా బడ్జెట్.. కేసీఆర్ ఫైరింగ్ ప్రెస్ మీట్
ఈ బడ్జెట్.. పేదలు, కార్మికులకు సాధికారతను అందిస్తుందన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం అనే ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందన్నారు.
డిజిటల్ కరెన్సీలోకి భారత్ ఎంట్రీ ఇచ్చింది.. డిజిటల్ రూపీని కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది నుంచే డిజిటల్ రూపీ అందుబాటులోకి రానుంది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు.