Home » Nita Ambani
యూకే బకింగ్‌హామ్‌షైర్‌లోని స్టోక్ పార్క్‌లో జరుగుతున్న బుడల్స్ టెన్నిస్ టోర్నమెంట్ (Boodles Tennis event)లో పాల్గొన్న టెన్నిస్ ఆటగాడు డియెగో స్క్వార్ట్జ్మాన్ (Diego Schwartzman ) రిలయన్స్ ఫౌండేషన్ ESA కప్ ను అందుకున్నాడు.
ప్రపంచ కుబేరుడు రిలయన్స్ అధినేత సతీమణి మెస్మరైజింగ్ లుక్..రిచ్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా కనిపించారు ఈవెంట్ లో..ఆమె కట్టుకున్న చీర, ధరించిన నగలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంబానీ కాబోయే కోడలు హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతో తెలుసా? సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది..
'నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్' (NMACC) ని ముంబైలో శుక్రవారం రాత్రి ప్రారంభించగా అంబానీ ఫ్యామిలీతో పాటు బాలీవుడ్, సౌత్ కి చెందిన అనేక సినీ ప్రముఖులు, కళాకారులు విచ్చేసి సందడి చేశారు.
Nita Ambani NMACC : ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో మార్చి 31న భారత ఫస్ట్ మల్టీ ఆర్ట్ సెంటర్‌ను రిలయన్స్ (Reliance) ప్రారంభించింది. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభానికి ముందు నీతా అంబానీ రామనవమి (Ram Navami) సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులతోపాటు అనిల్ అంబానీ దంపతులు, పలువురు బాలీవుడ్ తారలు హాజరయ్యారు. గుజరాత్ సంప్రదాయ పద్ధతిలో నిశ్చితార్థ వేడుక జరిగింది. కార్యక్రమం అనంతరం పలు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు నిర్వహించారు.
ముకేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ముంబైలోని అంబానీ నివాసంలో సంప్రదాయబద్ధంగా ఈ వేడుక జరిగినట్లు అంబానీ కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. ముకేష్ అంబానీ-నీతా దంపతుల రెండో కుమారుడు అనంత్ అంబానీ.
Radhika Merchant : అంబానీ ఫ్యామిలీ.. విలాసవంతమైన జీవితం.. అందులోనూ ముఖేశ్ అంబానీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే ఎంత లగ్జరీగా ఉంటుందో చెప్పనక్కర్లేదు.
తాజా డీల్ తో.. ముఖేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) ఈ సంస్థకు మెజారిటీ ఓనర్ గా అవతరించనుంది.
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఛైర్ పర్సన్ అయిన నీతా అంబానీ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో రెండో స్థానం దక్కించుకున్నారు. ఇండియాలోనే అతిపెద్ద ఇండస్ట్రీ అయినటువంటి...