Home » Novak Djokovic
చరిత్ర సృష్టించిన నొవాక్ జకోవిచ్
సెర్బియా యోధుడు, టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో విజయంతో పురుషుల సింగిల్స్ టెన్నిస్ లో 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న ప్లేయర్‌గా రికార్డు సాధించాడు.
ఈ టైటిల్ గెలవడం ద్వారా జకోవిచ్.. అంతకుముందు అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా రఫెల్ నాదల్ పేరుతో ఉన్న రికార్డును సమం చేశాడు. రఫెల్ నాదల్ అత్యధికంగా 22 టైటిల్స్ గెలవగా, జకోవిచ్ కూడా ఈ టైటిల్ విజయంతో 22 టైటిల్స్ గెలిచినట్లైంది.
టెన్నిస్ దిగ్గజ ఆటగాడు, సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిచ్ యూఎస్ ఓపెన్‌లో పాల్గొనడం లేదని ప్రకటించాడు. కోవిడ్ వ్యాక్సినేషన్ నిబంధనల ప్రకారం అమెరికాలో జరిగే ఈ టోర్నమెంట్లో పాల్గొనడం లేదని చెప్పాడు.
ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో వరల్డ్ నెం.1 ప్లేయర్ జకోవిచ్‌కు రఫెల్ నాదల్ షాకిచ్చాడు. జకోవిచ్‌ను 6-2, 4-6, 6-2, 7-6తో ఓడించి సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు రఫెల్ నాదల్.
వరల్డ్ టెన్నిస్ నెంబర్.1 జకోవిచ్ పై ఆస్ట్రేలియా ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. మరోసారి వీసాను రద్దు చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది.
ఓ డిటెన్షన్ హోటల్లో అతన్ని ఉంచారు. దీంతో వీసా రద్దు అంశంపై జకో కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై 2022, జనవరి 10వ తేదీ సోమవారం విచారణ జరగ్గా ప్రభుత్వ పిటీషన్‌ను కోర్టు కొట్టివేస
కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి అయినప్పటికీ.. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీకి జకోవిచ్ ను అనుమతించడం చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పదమవుతున్న ఈ అంశానికి చెక్ పెట్టేదిశగా ఫెడరల్ సర్క్యూట్.
ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నోవాక్ జొకోవిచ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడేందుకు వచ్చిన జోకోవిచ్‌ను మెల్ బోర్న్ ఎయిర్ పోర్టులో నిలిపేశారు.
మెద్వెదెవ్ సంచలనం సృష్టించాడు. మెన్స్ సింగిల్స్ ఫైనల్ ఫైట్‌లో ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్‌కు మట్టి కరిపించి.. తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించారు.