Novak Djokovic

    Medvedev : యూఎస్‌ ఓపెన్‌ విజేత మెద్వెదెవ్‌.. జకోవిచ్‌కు నిరాశ

    September 13, 2021 / 07:42 AM IST

    యూఎస్‌ ఓపెన్‌లో రష్యా టెన్నిస్‌ స్టార్‌ మెద్వెదెవ్‌ సంచలనం సృష్టించాడు. మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్‌ ఫైట్‌లో నోవాక్‌ జకోవిచ్‌కు ఓడించి కేరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ గెలిచాడు.

    Novak Djokovic: చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో జకోవిచ్

    September 11, 2021 / 01:38 PM IST

    ప్రతిష్ఠాత్మక టోర్నీ అయిన యూఎస్‌ ఓపెన్‌లో వరల్డ్ నెంబర్ వన్‌ టెన్నిస్‌ ప్లేయర్ నొవాక్‌ జకోవిచ్‌ జోరు కొనసాగిస్తున్నాడు. శనివారం మ్యాచ్‌లో..

    Tokyo Olympics 2020 : పతకం లేకుండానే వెనుదిరిగిన వరల్డ్ నెం.1

    July 31, 2021 / 07:33 PM IST

    20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన వరల్డ్ నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్.. ఒలింపిక్స్ నుంచి ఖాళీ చేతులతో వెనుదిరిగారు. టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో పాల్గొన్న నోవాక్‌ జోకోవిచ్‌ సెమీ ఫైనల్స్‌ కారెన్నో బూస్టచేతిలో ఓటమి చవిచూశారు.

    Wimbledon 2021 : వింబుల్డన్ 2021 విజేత జకోవిచ్

    July 11, 2021 / 10:11 PM IST

    వింబుల్డన్ టెన్నిస్ గ్రాండ్ ఫైనల్ లో అందరూ అనుకున్నట్టుగానే నోవాక్ జకోవిచ్ విజయం సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్ లో ఇటాలియన్ ఆటగాడు మ్యాటియో బెరెటినితో తలపడ్డాడు జకోవిచ్. ఈ మ్యాచ్ లో 7-6,6-4,6-4,6-3 తో విజయం సాధించాడు.

    Rafael Nadal : ఫ్యాన్స్‌‌కు షాక్, నాదల్ సంచలన నిర్ణయం

    June 17, 2021 / 09:51 PM IST

    ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు, 20 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ షిప్ విజేత రఫెల్ నాదల్ సంచలన నిర్ణయం తీసుకుని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. రాబోయే వింబుల్డన్ ఛాంపియన్ షిప్, టోక్యో ఒలింపిక్స్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపో�

    French Open: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత జకోవిచ్

    June 14, 2021 / 06:42 AM IST

    ఫ్రాన్స్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ 2021 పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ సీడ్ నోవాక్ జకోవిచ్ విజేతగా నిలిచాడు. హోరాహోరీగా ఫైనల్ పోరులో జకోవిచ్, సిట్సిపాస్ తలపడ్డారు.

    Rome Masters: రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌.. 10వ టైటిల్ సాధించిన నాదల్

    May 17, 2021 / 07:54 AM IST

    స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ తన కెరీర్‌లో 88వ సింగిల్స్‌ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–థౌజెండ్ టోర్నీలో నాదల్‌ చాంపియన్‌గా అవతరించాడు.

    నాదల్ ఖాతాలో 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్.. ఫెదరర్ అభినందనలు

    October 12, 2020 / 09:27 AM IST

    వరల్డ్ ర్యాంక్ నెం.1 నొవాక్ జకోవిచ్‌ను ఓడించి Rafael Nadal 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్నాడు. రఫెల్ నాదల్ కెరీర్లో ఇది 13వ టైటిల్. ఈ సందర్భంగా రోజర్ ఫెదరర్ కూడా అభినందనలు తెలియజేశాడు. ఆదివారం సాయంత్రం రోలాండ్‌ గ్యారోస్‌ ఫైనల్స్‌లో ఏకపక్షంగా సాగ�

    కొంపముంచిన ప్రస్టేషన్, యూఎస్ ఓపెన్ నుంచి జొకోవిచ్ నిష్క్రమణ

    September 7, 2020 / 10:36 AM IST

    Novak Djokovic : ప్రపంచ నెంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ కు షాక్ తగిలింది. అతను కొట్టిన బంతి..నేరుగా లైన్ జడ్జి మెడకు తాకడంతో యూఎస్ ఓపెన్ నుంచి తొలగాల్సి వచ్చింది. ఉద్దేశ్యపూర్వకంగా కొట్టకపోయినా..నిబంధనల ప్రకారం..గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని..టోర్నీ

    ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచిన జకోవిచ్

    January 27, 2019 / 11:07 AM IST

    ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ నొవాక్ జకోవిచ్ ఏడో సారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలుచుకుని రికార్డు సృష్టించారు. వరల్డ్ నెంబర్ 2 ర్యాంకర్ రఫెల్ నాదల్‌ను వరుసగా 6-3, 6-2, 6-3 సెట్లలో ఓడించి టైటిల్ కొట్టేశాడు. టైటిల్ విజేతగా నిలిచిన జకోవిచ్ ఖాతాలో గ్రాండ

10TV Telugu News