Home » NTR District
ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
7 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నె రామకృష్ణ మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేట నియోజకవర్గంలో డయేరియాతో మృతిచెందిన వారి సంఖ్య ఆరుకు చేరింది. వాంతులు విరేచనాలతో మరో 21 మంది ఆస్పత్రుల్లో చేరారు.
జోగి రమేశ్ ఇంటిపై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.
బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు చందర్లపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
గత వారం రోజులుగా గుడిమెట్ల పంచాయతీలో నీటి సరఫరా లేక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యను పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరో 24 గంటల వరకు విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిని పునరుద్ధరించలేమని, ఆ తరువాత వరద ఉధృతి తగ్గితే పునరుద్ధరిస్తామని సీపీ కాంతిరాణా టాటా చెప్పారు.