Home » NTR
వార్ 2లో ఎన్టీఆర్‌కి తండ్రిగా జగపతి బాబు చేస్తున్నారా..? ఈ ప్రశ్నకు జగ్గూభాయ్ ఏం చెప్పారు..?
దేవర కోసం ఎదురు చూస్తున్న అంటున్న అనుపమ పరమేశ్వరన్. ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్.
త్రివిక్రమ్ మొదట టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ గురించి, సిద్ధూ జొన్నలగడ్డ గురించి మాట్లాడి అనంతరం దేవర సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'టిల్లు స్క్వేర్' సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవర మూవీ కాన్సెప్ట్‌ని చెప్పుకొచ్చారు. అలాగే మూవీ కాలర్ ఎగరేసేలా ఉంటుందని..
ఎన్టీఆర్ మీమ్స్ ని బాగా ఫాలో అవుతున్నాడుగా. స్టేజి పై పవన్, ప్రభాస్ సినిమా డైలాగ్స్ చెప్పి ఆకట్టుకున్న ఎన్టీఆర్..
టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ రేపు ఏప్రిల్ 8న నిర్వహిస్తుండగా ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నట్టు ప్రకటించారు.
టిల్లు గాడి సక్సెస్ ని సెలబ్రేట్ చేయడం కోసం టోనీ వచ్చేస్తున్నాడు. అట్లుంటది ఎన్టీఆర్తోని..
ఈ సినిమాలో ఎన్టీఆర్ సింహాద్రి సినిమా రిఫరెన్స్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కి ఎన్టీఆర్ గెస్ట్‌గా రాబోతున్నారట. బిగ్ సర్ప్రైజ్ ఈజ్ కమింగ్ అంటూ సిద్ధూ జొన్నలగడ్డ..
ఆ సినిమాకి సీక్వెల్ తీసుకు రావడం కోసం ఎన్టీఆర్ ఇంటిముందు నిరాహార దీక్ష అయినా చేస్తా అంటున్న కోన వెంకట్.