Home » nutrition
Cashew Nuts Benefits: జీడిపప్పులలో మోనో-అన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉండటం వల్ల గుండెకు మేలు చేస్తుంది.
యాపిల్స్ సహజ యాంటిహిస్టామైన్ క్వెర్సెటిన్ కు మూలం. ఒక అధ్యయనంలో క్వెర్సెటిన్ ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందని వెల్లడైంది. రోజుకు ఒకటి లేదా రెండు యాపిల్‌లను అల్పాహారం తీసుకోవడం వల్ల ఆస్తమాని తగ్గుంచుకోవటానికి ఆరోగ్యకరమైన మార్�
గుడ్లు తినే విషయంలో కొంద మందిలో అనేక అపోహలు ఉన్నాయి. వాటిలో అధిక కొవ్వు ఆరోగ్యానికి హానికరమని బావిస్తారు. గుడ్డులోని తెల్లసొనలో కొవ్వు ఉండదు, అయితే పచ్చసొనలో 5 గ్రాముల కొవ్వు ఉంటుంది.
డాగ్స్ పెంచుకోవడం చాలామందికి ఇష్టం. వీధి కుక్కల్ని చేరదీసే వారు ఉన్నారు. అయితే ఏకంగా 14 వీధి కుక్కల్ని 3 ఏళ్లుగా తన ప్లాట్‌లో నిర్బంధించింది ఓ మహిళ. వాటికి సరైన ఆహారం, సంరక్షణ లేకపోవడంతో వాటి పరిస్థితి దయనీయంగా మారింది.
వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల డీహైడ్రేషన్ నివారించబడుతుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతేకాకుండా వేసవిలో పుచ్చకాయ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. మూత్రపిండాలను ఆరోగ్యం ఉంచడంలో ఇది ఎంతో సహాయపడుతుంది.
ఓట్ మీల్ లోని ఫైబర్ చక్కెర విచ్ఛిన్నతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా, ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో ఆకస్మిక స్పైక్‌లను నివారిస్తుంది. పరిశోధన ప్రకారం, ఒక వ్యక్తి ప్రతిరోజూ 25-30 గ్రాముల ఫైబర్‌ను తీసుకోవాలి. ఉదాహరణకు, వోట్మీల్ యొక్క ప్రత�
సబ్జా గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్కాల్ప్‌లో యాంటీ ఆక్సిడెంట్ ఒత్తిడిని నివారిస్తాయి కాబట్టి, అకాల జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇది హెయిర్ ఫోలికల్స్‌కు పోషణనిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ఆపిల్ ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. ఇన్సులిన్ ఒక హార్మోన్, ఇది మీ రక్తం నుండి మీ కణాలకు చక్కెరను రవాణా చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ మరియు శోషణను నెమ్మదిస్తుంది
పైనాపిల్ జ్యూస్ లో ఉండే మాంగనీసు ఎముకలు బలంగా మారేందుకు తోడ్పడుతుంది. అంతేకాకుండా గాయాలు తగిలిన సందర్భంలో అవి త్వరగా మానిపోయేలా చేయటంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక్క గ్లాసు పైనాపిల్ జ్యూస్ తీసుకోవటం ద్వారా రోజు మొత్తం ఉత్సాహంగా, ఉల్లాసంగా
బీన్స్, చిక్కుడు, పుట్టగొడుగులు, పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉండే సెలెనియం చిన్నారులకు ఎక్కువగా అందించాలి. వీటిల్లో ఉండే ఖనిజలవణాల్లో ఒకటైన సెలెనియం యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.