Home » Odisha Train Accident
ఒడిశా రైళ్ల ప్రమాదం వెనుక టీఎంసీ కుట్ర ఉందని ఆరోపణలు. ఇద్దరు రైల్వే అధికారుల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ లో ఏముంది? ఎందుకు టీఎంసీపై ఆరోపణలు?
ఒడిశా రైలు దుర్ఘటనలో చనిపోయిన వారి గుర్తింపు కష్టం కావడంతో రైల్వేశాఖ అందుకు సంబంధించిన ఫొటోలు విడుదల చేసింది.
ఒడిశా రైలు ప్రమాదం తరువాత దేశంలోని అన్ని రైలు మార్గాల్లో కవాచ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. దీంతో రెండు కంపెనీల షేర్లు ఒక్కసారిగా పెరిగాయి.
ఒడిశాలోని ఘోర రైలు ప్రమాదం కారణంగా అనేక మంది చిన్నారులు అనాథలుగా మారిపోయారు. కుటుంబ సభ్యులను కోల్పోయి దిక్కులేనివారయ్యారు. ఇలాంటి వారికి అండగా ఉంటానని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందుకొచ్చారు.
సిగ్నల్ సిస్టమ్‌ను మార్చినట్లు గుర్తించిన రైల్వే శాఖ
రైల్వే సిబ్బంది పనేనా? లేక బయటివారి పనా?
ఒడిశా రాష్ట్రంలో సోమవారం మరో రైలు ప్రమాదం జరిగింది. బాలాసోర్ లో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన మరవక ముందే సోమవారం గూడ్స్ రైలు బార్‌ఘర్ జిల్లా మెంధపలి సమీపంలో పట్టాలు తప్పింది.
Electronic Interlocking : ఇది అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థ. రైళ్లు ఒకే ట్రాక్ పైకి వెళ్లకుండా నియంత్రిస్తుంది. కానీ, ఒడిశా రైలు ప్రమాదం..
Kavach : ఇంతటి ఘోర రైలు ప్రమాదానికి కారణం ఏంటి? అసలేం జరిగింది? తప్పు ఎవరిది? కవచ్ వ్యవస్థ ఉంటే ఇంతటి ఘోర రైలు ప్రమాదం జరిగి ఉండేది కాదా?
కనీసం క్షమాపణ అయినా చెబితే బాగుండేది అని మమతా బెనర్జీ అన్నారు.