Home » Odisha Train Accident
Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలులో ఇనుప ఖనిజం ఉండటమే కారణం అని తెలిపారు. గూడ్స్ ను ఢీకొట్టడంతో బోగీలు గాల్లోకి..
ఈ ఘోరప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ కీలక ప్రకటన చేసింది. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పాలసీ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలో కొన్ని మినహాయింపులు కల్పించనున్నట్టు తెలిపింది. బాధితుల బంధువులకు ఈ ప్రత్యేక రిలీఫ్ ఇవ్వనున్న
అసత్య ప్రచారం చేస్తుండడం దురదృష్టకరమంటూ తమ ట్విట్టర్ ఖాతాలో పోలీసులు ఓ పోస్ట్ చేశారు.
ఒడిశా రైలు దుర్ఘటన బాధితులకు బాసటగా నిలిచేందుకు ఎల్ఐసీ ముందుకు వచ్చింది. వారికి ఆర్ధికంగా ఉపశమనం కలిగించేందుకు సెటిల్మెంట్ క్లెయిమ్‌లను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కొన్ని సడలింపులను ప్రకటించింది.
బహనాగ స్టేషన్ వద్ద జరిగిన ఈ ప్రమాదానికి ఓవర్ స్పీడ్ కారణం కాదని, ఈ ప్రమాదం సమయంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ గంటకు 128 కిలో మీటర్ల వేగంతో వస్తోందని అన్నారు.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన ఒకరు మృతిచెందగా, పలువురు గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
అలాగే ప్రజలకు భద్రత కల్పించడానికి రైళ్లలో కవచ్ ప్రొటెక్షన్ సిస్టమ్ వెంటనే అమలు చేసేలా మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు.
రైలు ప్రమాదంపై కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా, అధీర్ రంజన్ చౌదరి ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో రైల్వే మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఘటనా స్థలంలో మరమ్మతు పనులు పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. పునరుద్దరణ పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎయిమ్స్ భువనేశ్వర్ కటక్‌లోని మెడికల్ కాలేజీని మాండవియా సందర్శించనున్నారు. రైలు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించి, వైద్యులతో ఆరోగ్యమంత్రి మాట్లాడనున్నారు.