Home » Odisha Train Accident
యశ్వంత్ పూర్ హౌరా రైలులో 41మంది ప్రయాణికులు విజయవాడ నుంచి బయలుదేరారు. ప్రమాదం నుంచి 21 మంది క్షేమంగా బయటపడ్డారు. ముగ్గురు ప్రయాణికులు ఆఖరి నిమిషంలో టిక్కెట్లు క్యాన్సల్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.
విశాఖ కలెక్టరేట్ లో అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విశాఖలో రైలు దిగాల్సిన ప్రయాణికులు 342 మంది ఉన్నట్లుగా గుర్తించారు.
గతంలోనూ కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు పలుసార్లు ప్రమాదంకు గురైంది. ఈ ప్రమాదాల్లో పలుసార్లు ప్రాణనష్టం జరగగా.. కొన్నిసార్లు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.
తాజాగా ఒడిశా ప్రమాదంపై స్పందిస్తూ ఓ వీడియో చేసి ఆ వీడియోని తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ ప్రమాదంపై సోనూసూద్ సంచలన ట్వీట్ చేశాడు.
వీరిని ప్రత్యేక బస్సులో ఆ రాష్ట్రానికి తరలిస్తున్నారు. అయితే, రైలు ప్రమాదంలో గాయపడిన వారితో వెళ్తున్న బస్సు పశ్చిమ బెంగాల్ లోని మేదినీపూర్ లో శనివారం ప్రమాదానికి గురైంది.
" నా కళ్ల ముందు వందల మంది చనిపోయారు " అని శ్రీకర్ బాబు అనే విద్యార్థి చెప్పారు.
అరగంట తర్వాత తనను కొందరు బయటకు తీశారని చెప్పారు.
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మోదీ బాలాసోర్, కటక్ లోని ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో షాలిమార్-చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో దాదాపు 300 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని చెప్పారు.