Home » OG Movie
OG మూవీ సెట్స్ నుంచి పవన్ కొత్త ఫోటో వచ్చేసింది. దర్శకుడు సుజిత్ తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్‌గా..
మొదటిసారి ఇమ్రాన్ హష్మీ తెలుగులో పవన్ కళ్యాణ్ OG సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఇమ్రాన్ విలన్ పాత్రలో కనిపించబోతాడని సమాచారం.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో ఓజి నిర్మాత ఫన్నీ చాటింగ్. ఓయ్ ఓయ్ అంటూ OG ఇంకో పోస్టర్ ఇయ్యరో..
తాజాగా ‘They Call Him OG’ సినిమా దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు థమన్ సీరియస్ గా కుర్చొని డిస్కషన్స్ చేస్తున్న ఫోటోని చిత్రయూనిట్ షేర్ చేసి ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు అని తెలిపారు.
పవన్ కళ్యాణ్ అని కాదు, పవర్ స్టార్ అని పిలవాలి అంటూ యాంకర్ కి క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సూచన.
తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఇదే డేట్ ని అధికారికంగా ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ ఉన్న ఓ కొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.
రీ-రిలీజ్‌కి రెడీ అయిన పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు. ఎప్పుడో తెలుసా..?
పవన్ కళ్యాణ్ 'OG' దర్శకుడితో నాని మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో సినిమా.
పవన్ కళ్యాణ్ OG రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. గతంలో పవన్ కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఆ సినిమా విడుదల తేదీకే..
పవన్ OG మూవీ నిర్మాణం నుండి డీవీవీ సంస్థ తప్పుకుందా? పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను టేకోవర్ చేసుకుందా? దీనిపై డీవీవీ సంస్థ సోషల్ మీడియాలో ఫుల్ క్లారిటీ ఇచ్చింది.