Home » OG Movie
తాజాగా OG సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు.
సుజీత్ OG సినిమాలోని ఓ సీన్ గురించి తెలిపి పవన్ మరోసారి మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నారని తెలిపాడు.
హరిహర వీరమల్లు నుంచి సడన్ అప్డేట్ వచ్చింది. ధర్మం కోసం చేసే యుద్దానికి డేట్ కి ఫిక్స్ చేశారు.
అటు తమిళ్, ఇటు తెలుగు సూపర్ స్టార్స్.. 2024 సెకండ్ హాఫ్ పై దండయాత్ర చేయబోతున్నారు. అసలైన మూవీ కార్నివాల్ అంతా సెకండ్ హాఫ్ లోనే ఉండబోతుంది.
ఇమ్రాన్ హష్మీ పోస్ట్ చేసిన ఒక్క డైలాగ్ తోనే సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు.
తాజాగా నేడు ఇమ్రాన్ హష్మీ పుట్టిన రోజు కావడంతో OG సినిమా నుంచి ఇమ్రాన్ హష్మీ పోస్టర్ రిలీజ్ చేసారు మూవీ యూనిట్.
బాలీవుడ్ నటుడు తేజ్ సప్రూ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో OG సినిమా గురించి మాట్లాడారు.
పవన్ OG సినిమా అప్డేట్ కూడా రాబోతుందని సమాచారం.
పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' రెండు పార్టులుగా రాబోతుందట. సినిమా గురించి నిర్మాత చెప్పిన విషయాలు..
రీసెంట్ గా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన ప్రియాంక మోహన్.. పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.