Home » OG Movie
పవన్ OG మూవీ నిర్మాణం నుంచి డివివి సంస్థ తప్పుకుంటున్నట్లు, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకి ఇచ్చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజమెంత ఉంది..?
సుజీత్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన OG సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్‌తో సురేందర్ రెడ్డి సినిమా ఎలా ఉండబోతుందో తెలియజేసిన దర్శకరచయిత వక్కంతం వంశీ.
యానిమల్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రంలో తాను చెప్పిన డైలాగ్ లీక్ చేసిన బాబీ డియోల్.
తాజాగా ఒక స్టార్ హీరోయిన్ పవన్ ని 'ఫ్యూచర్ సూపర్ స్టార్ అఫ్ ఇండియా' అంటూ చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..?
అప్పుడు చిరంజీవితో కలిసి నటించిన ఆ హీరో.. ఇప్పుడు OG సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించబోతున్నాడు.
దాదాపు 18 ఏళ్ళ తరువాత మళ్ళీ పవన్ కళ్యాణ్.. తన ఆన్ స్క్రీన్ అబ్బాయితో కలిసి కనిపించాడు. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు..?
ఒక తెలుగు ఛానల్ ఓపెనింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సొంత సినిమా టైటిల్ నే మర్చిపోయాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
శుభశ్రీకి బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే ఏకంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమాలో ఛాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న They call him OG సినిమాలో శుభశ్రీకి ఛాన్స్ వచ్చింది.
పవన్ కళ్యాణ్ అభిమానికి, OG నిర్మాత డివివి దానయ్యకి మధ్య జరిగిన ఫన్నీ ట్వీట్ కన్వర్జేషన్ నెట్టింట వైరల్ గా మారింది.