Home » Omar Abdullah
Delhi Election Result : ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ లోక్‌సభకు పొత్తు పెట్టుకున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆప్ అధికారాన్ని కొనసాగిస్తుందా? 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలో తిరిగి వస్తుందా? తేలనుంది.
ఢిల్లీకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తామో.. కశ్మీర్ కు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తామని తెలిపారు.
Omar Abdullah : సినిమాలు, వీడియో ఆల్బమ్‌ల కోసం జమ్మూకాశ్మీర్‌ను ప్రధాన చిత్రీకరణ ప్రదేశంగా మార్కెటింగ్ చేసే అవకాశాలను సీఎం అబ్దుల్లా ప్రస్తావించారు.
జమ్మూ కశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనచే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణ స్వీకారం చేయించారు.
2019లో ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ ఆగస్టు 5 నాటి నిర్ణయాన్ని తాము అంగీకరించడం లేదని ప్రజలు ఓటు ద్వారా స్పష్టం చేశారని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.
Elections Results 2024 : బీజేపీ నేతలు స్మృతి ఇరానీ, కె అన్నామలై, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్‌కు చెందిన విక్రమాదిత్య సింగ్‌లు 2024 ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూస్తున్న అభ్యర్థుల జాబితాలో ఉన్నారు.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య సీట్ల పంపకాల అంశం తెరపైకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీని ఓడించాలని ఎస్పీ భావించింది. కాంగ్రెస్, ఎస్పీ మధ్య పొత్తు ఉంటుందని అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశం పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణకు పూనుకుంటే ఏ ఒక్కరూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోరని ఆయన స్పష్టం చేశారు. దేశం పేరు మార్చడం అంత సులభం కాదన్నారు.
జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు సమయంలో అన్ని పార్టీలు మౌనంగా ఉన్నాయని, అందుకే తామే ఎన్నికల ముందు పొత్తుకు దూరంగా ఉంటామని ఖరాఖండీగా తేల్చి చెప్పారు. జమ్మూ కశ్మీర్లో పొత్తు విషయమై కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు.
జమ్మూకశ్మీర్ ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నారు? అని ఒమర్ అబ్దుల్లా అన్నారు.