Home » Omicron Variant
అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే వైరస్ ప్రబలంగా ఉన్న డెల్టా వైరస్‌పై ఒమిక్రాన్‌దే ఆధిపత్యంగా కనిపిస్తోంది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య కొద్దిగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ కేసులు కూడా క్రమంగా పెరిగిపోతున్నాయి.
కరోనావైరస్ లేటెస్ట్ వేరియంట్ ఒమిక్రాన్ డెల్టా కంటే వేగంగా దూసుకెళ్తుంది. కొవిడ్ మహమ్మారి నుంచి జాగ్రత్త కోసం రెండు డోసులు తీసుకున్న వారిలోనూ ఇన్ఫెక్షన్ ప్రభావం కనిపిస్తుందని...
బ్రిటన్‌లో ఒమిక్రాన్ బారినపడి 12 మంది మృతి చెందినట్లుగా ఆ దేశ ఉపప్రధాని డొమినిక్ రాబ్ తెలిపారు. ప్రస్తుతం 104 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఆదివారం 7,081 కేసులు నమోదు కాగా, సోమవారం 6,563 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొంది.
ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య మూడురెట్లు పెరిగింది. ఒక్కరోజే 10వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు రావడం ఆందోళనకు గురి చేస్తోంది.
అమెరికా, బ్రిటన్ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ కుదిపేస్తోంది. న్యూయార్క్ నగరంలో రోజుకు 22వేల కొత్త కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి.
దేశ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్
ఇండియాలోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.