Home » Omicron Variant
తెలంగాణలో ఆంక్షలు.. వేడుకలకు బ్రేక్..!
డెల్టాతో పోలిస్తే డేంజర్ కాదు..! _
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ బారినపడే వారి సంఖ్య పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది.
దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరోవైపు కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తుంది.
క్లాత్ మాస్కులతో ఒమిక్రాన్__ను అడ్డుకోలేం..!
రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల రీత్యా ప్రభుత్వానికి హైకోర్టు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. గురువారం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది.
దేశానికి కరోనా మూడో ముప్పు పొంచి ఉందని అధ్యయనాలు వెలువడుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారి విషయంలో పలు రాష్ట్రాలు కఠిన
ఆంధ్రప్రదేశ్లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి ఈ నెల 12న తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళకు వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా అని తెలిసింది.
భారత్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చాపకింద నీరులా కనిపించుకుండానే పెరిగిపోతుంది. బుధవారం నాటికి కోవిడ్ కేసుల సంఖ్య 213 కి చేరినట్లు రికార్డులు చెబుతున్నాయి.
ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్రం ఆరోగ్య శాఖమంత్రి రాష్ట్రాలకు కొన్ని సూచనలు ఇచ్చింది. నైట్ కర్ఫ్యూలు, కంటైన్మెంట్ జోన్లు విధించాలని చెప్పింది.