Home » Omicron
టెన్నిస్ స్టార్, స్పెయిన్ కు చెందిన రఫెల్ నాదల్ కరోనా బారిన పడ్డాడు. నాదల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా నాదల్ ట్విట్టర్ లో తెలిపాడు.
తెలంగాణలో ఒమిక్రాన్ బాధితుడికి సీరియస్ _
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. సోమవారం ఉదయానికి మొత్తం 173 కేసులు నమోదయ్యాయి.
కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’గా హడలెత్తిస్తున్న క్రమంలో ఏపీలో ప్రభుత్వం ఇంటింటికీ ఫీవర్ సర్వే ప్రారంభించింది. ఈరోజు నుంచి డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే ప్రారంభించింది.
తెలంగాణలో నిన్నకొత్తగా 134 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 36 గంటల్లో మరో 201 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
దేశంలో రోజు రోజుకు కరోనా కేసులతో పాటు కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. ఈ క్రమంలో
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో నెదర్లాండ్ లో ఈరోజు నుంచి జనవరి 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆ దేశ తాత్కాలిక ప్రధాని మార్క్ రుట్టే ప్రకటించారు.
ఆందోళనకరంగా కొవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తి
తెలంగాణలో ఈరోజు కొత్తగా 185 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో మరో 205 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనావైరస్ మహమ్మారి అంతం ఎప్పుడు? ఇప్పుడీ ప్రశ్న అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాగా, కరోనా అంతం గురించి ప్రముఖ ఫార్మా కంపెనీ