Home » one
హైదరాబాద్ లో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కూలింది. దీంతో వ్యక్తి మృతి చెందారు. నాలుగు కార్లు ధ్వంసం అయ్యాయి. ఈదురుగాలులకు లక్డీకాపూల్ లో హోర్డింగ్ కూలింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఘనపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఇద్దరు వృద్ధులపై హత్యాయత్నానికి పాల్పడ్డారు దుండగులు.
అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు వెళ్తుండగా ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందారు.
మేఘాలయ మైనర్ల ఘటనలో మరో గుర్తుతెలియని బాడీని రెస్కూ టీం బుధవారం(ఫిబ్రవరి-27,2019) బయటకు తీసింది. తూర్పు జయంతియా హిల్స్ లోని లైటిన్ నది దగ్గర్లోని శాన్ దగ్గర ఉన్న గని నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. 2018 డిసెంబర్-13న తూర్పు జయంతియా జిల్లాలోని లుంతరీ