Home » one
నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య, పిల్లలతో వచ్చిన నాగార్జున అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఫిలిప్పీన్స్ లో కరోనా వైరస్ సోకి ఒకరు మృతి చెందారు.
సంక్రాంతి పండుగ వేళ కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. నీటి కాల్వలో పడి తల్లిని కాపాడి కొడుకు మృతి చెందాడు.
కర్నూలు జిల్లా మహానందిలో దారుణం చోటు చేసుకుంది. ఈశ్వర్ నగర్ లో నూతన సంవత్సరం వేడుకల్లో కత్తులతో స్వైరవిహారం చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో రెండు గ్రూపులు కత్తులతో దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో ఉపేంద్ర అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో �
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జేబులో సెల్ ఫోన్ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు.
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో దారుణం జరిగింది. దొంగలనుకుని దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందారు.
వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో చిన్నారి మృతి చెందాడు.
ప్రజలను రక్షించాల్సిన పోలీసే.... ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్లో జరిగింది.
నెల్లూరు జిల్లా దగదర్తి మండలం లయన్స్ నగర్ కాలనీ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు, లారీ ఢీ కొన్నాయి. ఈప్రమాదంలో ఒకరి మృతి చెందారు.
విశాఖపట్నంలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. మాదకద్రవ్యాల తరలింపులపై పోలీసులు శాఖ ఎంతగా నిఘా పెట్టినా..స్మగ్లర్స్ మాత్రం పలు దారుల్లో మత్తు పదార్థాలను తరలిస్తునే ఉన్నారు. ఈ క్రమంలో విశాఖపట్నం జిల్లాలోని నర్సిపట్నం సిటీలో ఓ ట్రక్కులో తర�