Home » OnePlus 13
OnePlus 13 Price : లాంచ్‌కు ముందు, భారత మార్కెట్లో బేస్ వన్‌ప్లస్ 13 ధర రేంజ్ ముందుగానే రివీల్ చేసింది. రాబోయే రెండు హ్యాండ్సెట్ల ర్యామ్, స్టోరేజీ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
Upcoming Elite Phones in India : ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లు త్వరలో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించే సమయం ఆసన్నమైంది. రియల్‌మి జీటీ 7 ప్రో మొదటి 8 ఎలైట్ పవర్డ్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి ధృవీకరించింది.
OnePlus 13 Launch : వన్‌ప్లస్ 13 ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో బేస్ మోడల్ ధర సీఎన్‌వై 4,499 (దాదాపు రూ. 53,100)గా నిర్ణయించింది. 12జీబీ+512జీబీ మోడల్ ధర సీఎన్‌వై 4,899 (సుమారు రూ. 57,900)తో అందుబాటులో ఉంటుంది.
OnePlus 13 Leak : వన్‌ప్లస్ 12 గ్లోబల్ లాంచ్ తరువాత వన్‌ప్లస్ 13 లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. లాంచ్ ముందు ఈ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లేతో స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి.
Upcoming Phones 2024 : రాబోయే నెలలో అనేక ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు లాంచ్ చేసేందుకు తయారీ కంపెనీలు రెడీగా ఉన్నాయి. అక్టోబర్ 2024లో ఏయే స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయో ఓసారి లుక్కేయండి.
OnePlus 13 Renders : నివేదికలు నిజమైతే.. ఈ ఏడాది తరువాత అలాంటి వేరియంట్‌ని పొందే అవకాశం ఉంది. శాటిలైట్ కనెక్టివిటీతో కూడిన హ్యాండ్సెట్ చైనా బయటి దేశాల్లో కూడా అందుబాటులోకి రావొచ్చు.
ఈ ఫోన్ అప్‌గ్రేడ్ వెర్షన్ వన్‌ప్లస్ 13 అతి త్వరలో లాంచ్ కానుంది. ముందుగా చైనీస్ మార్కెట్లోకి ఆపై భారత్ సహా ఇతర మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.