Home » OnePlus 13T
ప్రముఖ బ్రాండ్ల నుంచి అదిరిపోయే ఫీచర్లతో కూడిన అనేక మోడల్స్ రాబోయే రోజుల్లో లాంచ్ కానున్నాయి.
OnePlus 13T Launch : వన్ప్లస్ 13T ఫోన్ వచ్చేసింది. 6260mAh బ్యాటరీతో పాటు 6.32 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్ కలిగి ఉంది. ధర, ఫీచర్లు వివరాలు ఇలా ఉన్నాయి.
OnePlus 13T ఈ నెల చివరిలో లాంచ్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వన్ప్లస్ కంపెనీ చైనా అధ్యక్షుడు లూయిస్ లీ తెలిపిన వివరాల ప్రకారం.. వన్ప్లస్ 13టీ మూడు కలర్ వేరియంట్లలో వస్తోంది.
లాంచ్ కాకపోయినప్పటికీ ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన ఫీచర్ల గురించి లీకుల ద్వారా తెలిసింది.
OnePlus 13T Launch : కొత్త వన్ప్లస్ 13T ఫోన్ అతి త్వరలో లాంచ్ కానుంది. భారీ బ్యాటరీతో పాటు ఐఫోన్ 16 ఫీచర్లతో రానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.