Home » ongole
జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదంలో కొత్త ట్విస్ట్
మూడు ప్రాంతాల్లో ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు తొలగించాయి. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారు ఎవరనే దానిపై టీడీపీ నాయకులు ఆరా తీస్తున్నారు. ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వ్యక్తుల కదలికలు సీసీ పుటేజీల్లో రికార్డు అయ్యాయి.
Ongole : కాల్పుల శబ్దం వచ్చిన రూములోకి వెళ్లి చూడగా వెంకటేశ్వర్లు రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
కేతు విశ్వనాథరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. ఆధునిక తెలుగు సాహితీ రంగానికి విశ్వనాథరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని సీఎం కొనియాడారు.
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా బాలినేనిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయ్. మంగమూరు రోడ్డులోని వందల కోట్లు విలువ చేసే భూమి వి
బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో నేడు డిసెంబర్ 6 సాయంత్రం భారీగా నిర్వహించనున్నారు. దీంతో స్టేజి, అభిమానుల కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు, బాలయ్యకి భారీ కటౌట్స్ పెట్టారు.
ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో అర్థరాత్రి దారి దోపిడీ ఘటన కలకలం రేపుతోంది. బంగారం షాపుల్లో పని చేసే గుమాస్తాలను బెదిరించిన దొంగలు కిలో 700 గ్రాముల బంగారం, రూ.21లక్షల నగదుతో పాటు కారుని ఎత్తుకెళ్లారు. కిలోమీటర్ దూరంలో కారుని వదిలేసి పారిప�
కొడుకు ప్రేమ ఓ తల్లి ప్రాణాలు బలి తీసుకుంది. ప్రేమ వ్యవహారంలో కొడుక్కి ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో తనకు జరిగిన అవమానంతో తల్లి బలవన్మరణానికి పాల్పడింది.
సొంత పార్టీ నేతలకు మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వారు పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
ప్రభుత్వం గాలి తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. జగన్ కు ఈ రోజు పిచ్చెక్కుతుందని, నిద్ర కూడా పట్టదని అన్నారు.