Home » OTT
ప్రెస్ మీట్ అనంతరం సునీల్ నారంగ్ 10 టీవీతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సునీల్ నారంగ్ మాట్లాడుతూ..
టాప్ హీరోయిన్స్ సైతం లిమిటేషన్స్ ను మించి అడల్ట్ కంటెంట్స్ కలిగిన మూవీస్ లోనూ, సిరీస్ లోనూ నటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ లో తమన్నా నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ 'జీ కర్దా' రిలీజయింది.
కస్టడీ సినిమా బాగున్నప్పటికీ, విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఇక కస్టడీ సినిమా ఓటీటీ బాట పట్టనుంది.
ఇప్పటికే కొన్ని కొత్త సినిమాలు డైరెక్ట్ గా జియో సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. పలు సిరీస్ లు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసుర్ 2 సిరీస్ ఇటీవలే జియో సినిమాలో రిలీజ్ అయింది.
థియేటర్స్ నుంచి ఎప్పుడో బయటకు వచ్చేసిన పొన్నియిన్ సెల్వన్ 2 ఇటీవల కొన్ని రోజుల క్రితం రెంటల్ పద్దతిలో అమెజాన్ ఓటీటీలోకి వచ్చింది. నేటి నుంచి ఆ రెంటల్ పద్ధతి లేకుండానే అమెజాన్ ఓటీటీలోకి వచ్చేసింది పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా.
సినిమా థియేటర్స్(Movie Theaters) లో, టీవీ(TV)ల్లో సినిమాలు వేసే ముందు పొగాకు ప్రాణానికి ప్రమాదకరం, పొగాకు క్యాన్సర్ కు కారణం అనే యాడ్స్ వేస్తారు. సినిమాలో కూడా సిగరెట్ తాగే సీన్స్ ఉంటే కింద పొగాకు ఆరోగ్యానికి హనికరం అనే టైటిల్స్ వేస్తారు.
థియేటర్ లో కొత్తగా రిలీజ్ అయ్యే మూవీని ఫస్ట్ డే ఫస్ట్ షో ఏకంగా ఇంటిలో కూర్చొని చూసేలా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. విశాఖపట్నంలో జూన్ 2న ఈ కార్యక్రమాన్ని..
అల్లరి నరేష్ కి మంచి విజయం అందించిన ఉగ్రం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
తాజాగా జీ5 ఓటీటీ కూడా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే జీ5 కి ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. సౌత్ భాషల్లో కూడా జీ5 లోకల్ కంటెంట్ ని అందచేస్తోంది.
నెల రోజులుగా థియేటర్స్ లో మెప్పించిన విరూపాక్ష సినిమా నేటి నుంచి ఓటీటీలోకి వచ్చేసింది.