Home » Pahalgam attack
మన దేశానికి చెందిన టూరిస్టులే కాదు విదేశాలకు చెందిన టూరిస్టులు కూడా ఎక్కువగా అక్కడికే వెళ్తారు..
హనీమూన్ కి సరదాగా పహల్గాం వచ్చారు. అదే వారిని విడదీస్తుందని అప్పటికి వారికి తెలీదు.
సడెన్ గా ముష్కరులు ఎందుకిలా దాడికి తెగబడ్డారు? జమ్ముకశ్మీర్ లో ఈ మారణహోమానికి కారణం ఏంటి? టూరిస్టులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు?
టెర్రరిస్టుల దాడి నుంచి తృటిలో తప్పించుకున్న అస్సాం ప్రొఫెసర్ తనకు ఎదురైన భయానక అనుభవాన్ని పంచుకున్నారు.
పహల్గామ్లో నిన్న జరిగిన ఉగ్రదాడిలో భారత నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు.
పహల్గాం ఉగ్రదాడిలో కళ్ల ముందే తమ ఆత్మీయులను పొగొట్టుకున్న బాధితులు ఆ భయం నుంచి బయటపడలేకపోతున్నారు.
నిన్న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో విశాఖపట్నం జిల్లా వాసి చంద్రమౌలి మృతి చెందిన సంగతి తెలిసిందే.
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.
తెలుగు బిగ్ బాస్ భామ, ఆర్జే కాజల్ ప్రస్తుతం పహల్గాంలోనే ఉందని తెలుస్తుంది.
హీరోలు నాని, విజయ్ దేవరకొండ పెట్టిన పోస్టులు వైరల్ గా మారాయి.