-
Home » pakistan cricket team
pakistan cricket team
టీ20 వరల్డ్ కప్ పై పాకిస్థాన్ కొత్త డ్రామా..!
T20 World Cup 2026 : టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ పాకిస్థాన్ ప్రధానమంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ దృష్టికి తీసుకెళ్లారు.
సూర్య భాయ్ ఇలా అయితే కష్టం.. పాకిస్థాన్ మీద మరీ దారుణమైన ట్రాక్ రికార్డు.. జస్ట్ ఇన్ని రన్సేనా!
సూర్య కుమార్‌కు గతంలో ఆసియా కప్ (Asia cup 2025) లాంటి పెద్ద టోర్నీలో జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం లేదు. దీంతో అతనికి ఈ టోర్నీ..
పాకిస్థాన్ టీమ్‌ని అంత మాట అంటావా? అంటూ షాహిద్ అఫ్రిదీపై పీసీబీ మాజీ ఛైర్మన్ ఆగ్రహం
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నాయకత్వం, ఛైర్మన్, డైరెక్టర్లు సహా ఆ వ్యవస్థ అంతా బలహీనంగా ఉందని మణి అంగీకరించారు.
పాకిస్థాన్ ఇలాగే పేలవంగా ఆడడాన్ని కొనసాగించిందనుకో.. ఇక..: పాక్ మాజీ ఆల్‌రౌండర్ సంచలన కామెంట్స్
ప్రపంచ క్రికెట్ ఎంత ముందుకు వెళ్లిందో పాకిస్థాన్ గ్రహించాలని ఆయన అన్నారు.
డ్రెస్సింగ్ రూమ్‌లో కొట్టుకున్న పాక్ ఆటగాళ్లు ? కెప్టెన్ మసూద్ వర్సెస్ అఫ్రిది.. మధ్యలో వెళ్లిన రిజ్వాన్‌కు దెబ్బలు!
పాకిస్తాన్ జట్టులోని ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉన్నాయని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.
రావల్పిండి టెస్ట్ మ్యాచ్.. పాకిస్థాన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
చిన్నజట్టు చేతిలో చిత్తుగా ఓడిపోయి విమర్శలు ఎదుర్కొంటున్న పాక్ క్రికెట్ టీమ్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
మీమ్స్‌తో పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌ను ఆడేసుకుంటున్న నెటిజనులు
బంగ్లాదేశ్‌తో తాజాగా జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు దారుణంగా ఓడిపోవడంతో సోషల్ మీడియాలో మీమ్స్, జోకులు, సెటైర్లు పేలుతున్నాయి.
బంగ్లాదేశ్ సంచలనం.. పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి.. హిస్టరీ క్రియేట్!
టెస్టు క్రికెట్లో బంగ్లాదేశ్ టీమ్ సస్సేషన్ క్రియేట్ చేసింది. తన కంటే ఎంతో బలమైన పాకిస్థాన్ జట్టును సొంత గడ్డపై చిత్తుగా ఓడించి సంచలన విజయాన్ని సాధించింది.
పాకిస్థాన్‌లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతుందా? బీసీసీఐ వర్గాలు ఏం చెప్పాయంటే?
Indian Cricket team: ఛాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది దేశాలు ఆడాల్సి ఉంది. ఈ టోర్నీ వచ్చే..
అమెరికా చేతిలో ఓడిన పాకిస్థాన్.. చెత్త ఆట అంటూ వసీం అక్రమ్ ఫైర్
గెలుపోటములు ఆటలో భాగం. కానీ ఇంత చెత్తగా ఆడితే ఓడిపోవడం ఖాయం. ఈవిధమైన ఆటతీరు పాకిస్థాన్ క్రికెట్‌కు ఏమాత్రం మంచిది కాదు.