Home » Pakistan occupied Kashmir
వారం రోజులుగా భయంతో జీవిస్తున్నామని, చిన్నారులకు తమకు ఏం జరుగుతుందో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుజ్జర్ కుటుంబానికి చెందిన 25మంది పీఓకే నుంచి ఆస్టోర్ కు తమ పశువులను తీసుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. హిమపాతం కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని చెప్పారు.
గురువారం సాయంత్రం రాంపూర్ సెక్టార్ లో హత్లాంగా అడవిలో జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా..ఉగ్రవాదులు తారసపడ్డారు. అందులో భాగంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపేసరికి జవాన్లు అలర్ట్ అయ్యారు.
Kangana Ranaut vs Shiv Sena : కంగనా రనౌత్..ఎక్కడా చూసిన ఈమెపై చర్చలు జరుగుతున్నాయి. శివసేన, ఈమె మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే..భగ్గుమనేటట్లుగా తయారైంది. పరిస్థితి. ఈ క్రమంలో ఈమె..మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారిని కలువడం ర�
పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయం పై ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నవరణే సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే వెనక్కి తెచ్చుకోవాలని పార్లమెంట్ ఆదేశిస్తే ఆపరేషన్ పీఓకే నిర్వహించి భారత్ లో కలిపేసేందుకు తమ సైన్యం సిధ్దంగా ఉందని ఆయన తెలిపారు. జనవరి 11, శ
పాకిస్తాన్ లోని భారత హై కమీషనర్ గౌరవ్ అహ్లువాలియాకు ఆ దేశ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయటం పట్ల అభ్యంతరం తెలుపుతూ ఇది కాల్పుల విరమణ ఉల్లంఘనగా తెలిపింది. పాకిస్తాన్ సైన
పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత వాయు దళం మిరాజ్ 2000 యుద్ధ విమానాలుతో పాకిస్తాన్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానం టెర్రరిస్టుల శిబిరాలపై బాంబుల వర్షం కురిపించగా.. ఈ యుద్ధ విమానంపై ఇప్పుడు దేశ వ�