Home » Pakistan
రెండేళ్ల ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాక్ ఆర్థికపరిస్థితి మరింత దిగజారిపోయిందని ప్రముఖ ఎకనామిస్ట్ హఫీజ్ ఏ పాషా అన్నారు. పాకిస్తాన్ లో దిగజారిన ఆర్థికవృద్ధి,రెండంకెల ఆహార ద్రవ్యోల్బణం కారణంగా 2020 జూన్ నాటికి దేశంలోని ప్రతి 10మందిలో 4మంది పేదరికంలోకి
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు పాకిస్తాన్ మీడియా తెలిపింది. డిసెంబర్2 సోమవారం రాత్రి ఆయనకు అధిక రక్తపోటు, గుండెల్లో నొప్పి గా అనిపించటంతో దుబాయ్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. దుబాయ్ అమెరికన
భారత్‌లో యుద్ధం లేదు.. శాంతి లేదు అని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ టెర్రరిస్టుల కారణంగానే భారత్‌లో ఇటువంటి వాతావరణం ఏర్పడిందన్నారు. డెఫ్‌కమ్ ఘటన సందర్భంగా ఉగ్రవాదం గురించి ఆర్మీ చీఫ్ ప్రస్తావించారు. ‘
దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళ, బుధవారాల్లో వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ తెలిపింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్�
పాకిస్తాన్ క్రికెటర్లు భారత డ్రైవర్ ను డిన్నర్ కు ఆహ్వానించారు. షహీన్ షా అఫ్రీదీ, యాసిర్ షా, నసీమ్ షాలను బ్రిస్బేన్ నుంచి హోటల్‌కు వెళ్లేందుకు భారత ట్యాక్సీ డ్రైవర్ కార్లో తీసుకెళ్లాడు. దిగిన తర్వాత డబ్బులు ఇస్తుండగా డ్రైవర్ తిరస్కరించాడ�
పాకిస్తాన్ లో ప్రశాంత్ అరెస్టుపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. పాక్ చెరలో ఉన్న ప్రశాంత్‌ను భారత్ కు రప్పించే యత్నం చేస్తున్నట్లు తెలిపింది.
ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య గబ్బా వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. తొలి రోజు ఆటలో ఆసీస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ నోబాల్ వేశాడు. అదే బంతికి పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ మహ్మద్ రిజ్వాన్ వికెట్ తీశాడు. బౌలింగ్ వేసే సమయంలో కమిన్స్.. లైన్ తొక్క
పాకిస్తాన్ చెరలో చిక్కిన ప్రశాంత్ వైందంను అక్కడి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ప్రశాంత్ తోపాటు మధ్యప్రదేశ్ కు చెందిన వరిలాల్ ను కూడా కోర్టుకు తీసుకెళ్లారు. ఇద్దరు
పాకిస్తాన్ లో అరెస్టైన తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రశాంత్ చాలా నెమ్మదస్తుడని.. మంచివాడని.. ప్రేమలో విఫలమై డిప్రెషన్ లో పాకిస్తాన్ వెళ్లి ఉంటాడని ఆయన తండ్రి బాబూరావు చెప్పారు. బాబురావు కుటుంబం గత ఐదు ఏళ్లుగా కూకట్ పల్లిలో నివాసం ఉంటోంద
ఇద్దరు భారతీయులను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరిలో ఒకరి పేరు ప్రశాంత్. హైదరాబాద్ వాసి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. మరొక వ్యక్తి ప్రశాంత్