Pakistan

    మోడీ ఫ్లయిట్‌కు పాక్ నో : ICAOకు భారత్ కంప్లయింట్

    October 28, 2019 / 02:55 PM IST

    విదేశీ పర్యటనలకు వెళ్లే ప్రధాని మోదీ విమానాలకు పదే పదే అనుమతి ఇవ్వకపోవడంపై భారత్ సీరియస్ అయ్యింది. నేరుగా ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసింది. దీంతో సమాధానం ఏం చెప్పాలా అని ఆలోచిస్తోంది పాక్. గగనతలంలోకి అనుమతి ఇవ్వకపోవడంపై ఇంటర్నేషనల్ సి�

    మోడీకి దారి ఇవ్వం..భారత్ విజ్ణప్తిని మరోసారి తిరస్కరించిన పాక్

    October 27, 2019 / 12:03 PM IST

    భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమ ఎయిర్ స్పేస్ గుండా ప్రయాణించేందుకు మరోసారి పాక్ నిరాకరించింది. భారత ప్రధాని తమ ఎయిర్ స్పేస్ గుండా ప్రయాణించేందుకు వీల్లేదని భారత్ చేసిన విజ్ణప్తిని తిరస్కరించింది. ఈ మేరకు తాము నిర్ణయం తీసుకున్నట్లు   ఆ ద

    POK పాకిస్తాన్ నియంత్రణలో లేదు : ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ 

    October 25, 2019 / 04:06 PM IST

    పాక్ ఆక్రమిత కాశ్మీర్  పాకిస్తాన్  నియంత్రణలో లేదని అది ఉగ్రవాదుల నియంత్రణలో ఉందని  చెప్పారు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. అక్టోబరు 25న ఆర్మీ అధికారులతో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ POK అనేది ఉగ్రవాదులు నియంత్రిస్తున్న ఒక భూభాగం మాత�

    ట్రాన్స్ జెండర్ పై గ్యాంగ్ రేప్

    October 22, 2019 / 02:37 PM IST

    పాకిస్తాన్ లో దారుణం జరిగింది. ట్రాన్స్ జెండర్ ను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు.

    ధోనీ రిటైర్ అయ్యాడా.. నెటిజన్లపై సర్ఫరాజ్ భార్య కౌంటర్ ఎటాక్

    October 21, 2019 / 09:10 AM IST

    పాకిస్తాన్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను మూడు ఫార్మాట్ల నుంచి కెప్టెన్సీ నుంచి తొలగించింది పాక్ క్రికెట్ మేనేజ్మెంట్. గత శుక్రవారం టీ20కు బాబర్ అజామ్, టెస్టు ఫార్మాట్‌కు అజహర్ అలీలను కెప్టెన్లుగా ప్రకటించింది. దీంతో పాటు రాబోయే సిరీస్ లక�

    భారత హై కమీషనర్ కు పాకిస్తాన్ సమన్లు

    October 20, 2019 / 01:19 PM IST

    పాకిస్తాన్ లోని భారత హై కమీషనర్ గౌరవ్ అహ్లువాలియాకు ఆ దేశ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయటం పట్ల అభ్యంతరం తెలుపుతూ ఇది కాల్పుల విరమణ ఉల్లంఘనగా తెలిపింది.  పాకిస్తాన్ సైన

    ఇక నిద్రపో: కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ను తప్పించిన పాక్ జట్టు

    October 18, 2019 / 11:19 AM IST

    వరల్డ్ కప్ ఘోర వైఫల్యం తర్వాత పాక్ జట్టులో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కీలకంగా సర్ఫరాజ్ అహ్మద్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ జట్టు మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు వచ్చే ఏడాది జులై వరకూ వన్డే మ్యాచ్‌లు ఆడేది లేదని సంచలనం సృష�

    భారత విమానాన్ని అడ్డుకున్న పాక్ యుద్ధ విమానాలు

    October 17, 2019 / 12:59 PM IST

    కాబుల్ నుంచి న్యూ ఢిల్లీ వెళ్లాల్సి ఉన్న సైస్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్‌ను పాక్ యుద్ధ విమానాలు అడ్డుకున్నాయి. 120 మంది ప్రయాణికులతో ఉన్న విమానాన్ని దాదాపు గంట సేపు దారివ్వకుండా అడ్డగించాయి. సెప్టెంబరు 23న జరిగిన ఘటనను డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియ�

    మోడీ-ఇమ్రాన్‌ని అడిగి తెలుసుకోండి: గంగూలీ

    October 17, 2019 / 10:02 AM IST

    బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఎన్నిక కాబోతున్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఇంకా అధికారికంగా ప్రెసిడెంట్ పదవి చేపట్టకపోయినా దాదాపు ఖరారు అయిపోవడంతో అతనిని ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్-పాక�

    దేశంలో ఆకలి కేకలు : 102వ ర్యాంకుకు పడిపోయిన భారత్ 

    October 16, 2019 / 08:06 AM IST

    ప్రపంచం ఆకలి సూచిక (గ్లోబల్ హంగర్ ఇండెక్స్-GHI) జాబితాలో భారత్ వెనుకపడింది. పొరుగుదేశాలైన పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ తర్వాతి ర్యాంకుల్లో ఇండియా నిలిచింది. ఇంటర్‌నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(IFPRI) ప్రపంచ ఆకలి సూచిక (గ్లోబల�

10TV Telugu News