-
Home » Pani Puri
Pani Puri
Viral Video: ప్రతిరోజూ 40,000 పానీపూరీలను తయారుచేస్తున్న 14 ఏళ్ల బాలుడు.. మిషన్ కంటే వేగంగా తయారీ
ఇప్పుడు ఆ బాలుడి వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Pani Puri Factory : మీరెంతో ఇష్టంగా తినే పానీ పూరీలు ఫ్యాక్టరీలో ఎలా తయారవుతాయో తెలుసా?
పానీ పూరీ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కొందరు అపరిశుభ్రత కారణంగా ఈ స్ట్రీట్ ఫుడ్ తినడానికి సంకోచిస్తారు. అసలు పానీ పూరీల్ని ఎక్కడ తయారు చేస్తారు? ఎలా తయారు చేస్తారు? మేకింగ్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
Different names for pani puri : మీరెంతగానో ఇష్టపడే పానీ పూరీకి ఎన్ని పేర్లున్నాయో తెలుసా?
పానీ పూరీ అందరికీ ఇష్టమైన ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. పానీ పూరీకి దేశ వ్యాప్తంగా ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా?
Google Doodle Pani Puri : గల్లీ టూ గూగుల్ వరకు పానీ పూరి
గతంలో పిజ్జా, కిమ్చీ, స్ట్రాబెర్రీలు, బబుల్ టీ వంటి ఫుడ్ ఐటమ్స్‌తో గూగుల్ డూడుల్‌ను రూపొందించింది. తాజాగా పానీ పూరిని గూగుల్ డూడుల్ పెట్టింది. ఇది ఎందుకో తెలుసా?
Origin of Pani Puri : మహాభారత కాలంలో పానీ పూరి.. ద్రౌపది కనిపెట్టిందట
ఏదైనా ఫుడ్ తింటున్నప్పుడు ఎప్పుడైనా దాని చరిత్ర తెలుసుకోవాలని ప్రయత్నం చేశారా? అసలు పానీ పూరిని మొదటగా ఎవరు కనిపెట్టారో తెలుసా? అందరూ ఎంతగానో ఇష్టపడే పానీ పూరి సృష్టించింది ఎవరంటే?
mango pani puri : మ్యాంగో- పానీ పూరీ కొత్త కాంబినేషన్.. మండిపడుతున్న పానీ పూరీ లవర్స్
ఇటు పానీ పూరీ లవర్స్‌ని.. అటు మ్యాంగో లవర్స్‌ని భయపెడుతోంది 'మ్యాంగో పానీ పూరీ'.. ఇదేం రకం అనుకుంటున్నారా? కొత్త రకం కాంబినేషన్. దీన్ని చూసి జనం షాకవుతున్నారు.
Pani Puri Vendor: పానీ పూరీ అమ్మే వ్యక్తిని రూ.20 కోసం కత్తితో పొడిచిన కస్టమర్
పానీ పూరీ అమ్మే వ్యక్తిని రూ.20 కోసం కత్తితో పొడిచాడు ఓ కస్టమర్. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నాగ్‌పూర్ పోలీసులు తాజాగా మీడియాకు వివరాలు తెలిపారు. జైరాం గుప్తా అనే వ్యక్తి పానీ పూరీ స్టా�
Man Distributes Panipuris: కూతురు పుట్టిన రోజున లక్ష పానీపూరీలు పంపిణీ చేసిన వ్యాపారి.. ఆడ పిల్లల గురించి భలే చెప్పాడు..
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ తండ్రి తన కూతురు పుట్టిన రోజును వినూత్న రీతిలో నిర్వహించాడు, ఉచితంగా లక్ష పానీపూరీలను స్థానికులకు అందించాడు. అంతేకాక ఆడ పిల్లలకు చదువు చెప్పించడం ఎంత ముఖ్యమో వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు.
100 fell sick from pani puri: పానీపూరి తిని 100 మందికి అస్వస్థత
ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ఆరోగ్య శాఖ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మెడికల్ సహాయం అందించారు. పలువురి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మరింత ఉత్తమ వైద్య సేవల నిమిత్తం వారిని పెద్ద ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారు డొగచియా
pani puri: పానీ పూరీ తిని 97 మంది పిల్లలకు అస్వస్థత
పానీ పూరీ అంటే చిన్నారులు ఎంతగానో ఇష్టపడతారు. మార్కెట్, షాపింగ్ మాళ్లకు వెళ్తే చాలు వారికి పానీ పూరీ తినిపించాల్సిందే. అయితే, పలు ప్రాంతాల్లో పానీ పూరీ తయారు చేసేవారు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చిన్నారుల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు.